BRS MLA and MP gone with Handcuffs against CM: అసెంబ్లీకి బేడీలతో వెళ్లిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 2024

Photo of author

By Admin

BRS MLA and MP gone with Handcuffs against CM: అసెంబ్లీకి బేడీలతో వెళ్లిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు

అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలైన బిఆర్ఎస్ పార్టీ నేతలు అసెంబ్లీకి ఈరోజు మీడియాతో వెళ్లారు.

రాష్ట్రంలో ఇప్పుడు గత మూడు రోజుల నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలు  బేడీలతో నిరసన తెలుపుతూ నల్ల దుస్తులను ధరించి అసెంబ్లీకి వెళ్లారు.నలుపు దుస్తులు, బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసనకు దిగారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో VKB లగచర్ల రైతులకు బేడీలు వేయటాన్ని నిరసిస్తూ నిన్న ప్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు BRS ఎమ్మెల్యేలు . నేడు నల్ల చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తేల్చిచెప్పారు.లగచర్ల రైతులకు న్యాయం జరిగేంత వరక పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం లగచర్ల ఘటనపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.నిరసనల్లో ఎమ్మెల్యేలు హరీశ్రవు, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.మరోవైపు యంగ్ ఇండియా బిల్లు, యూనివర్సిటీ సవరణ బిల్లులపై ఉదయం 11 గంటలకు చర్చ జరగనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.

Leave a Comment