ఆ ఇద్దరివీ ఐరన్ లెగ్స్ అంటూ షోకింగ్ కామెంట్ చేసిన బండి | Bandi Sanjay Saying Boath are Iron Legs 2025

Bandi Sanjay Saying Boath are Iron Legs

KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో అటు రాహుల్, తెలంగాణాలో ఇటు కేటీఆర్ ఇద్దరివీ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు.

హైదేరాబద్ బీహార్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నిగ్గు తేల్చిన బీజేపీ మంత్రి బండి సంజయ్ బిహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పజ్జీ గేమ్కే పరిమితమవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు.దేశంలో బహుశా కాంగ్రెస్ ఇంకా ఎక్కడ కనిపించక పోవచ్చు అని అన్నారు.అలాగే జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో brs వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మినిస్టర్ పై విమర్శలు గుప్పించారు బండి. KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో అటు రాహుల్, తెలంగాణాలో ఇటు కేటీఆర్ ఇద్దరివీ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. దేశం మొత్తం పోటీ చేస్తామని TRSను BRSగా మార్చిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, చివరకు ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు.

Leave a Comment