Apply to New Ration Card in Whats App 2025
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల గురించే చర్చ జరుగుతోంది రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు మెం ఎప్పుడు కొత్త పథకాలకు అప్లై చేసుకోవాలి అని కొత్త దంపతులు మరియు పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో ఆడ్ చేసుకోవాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు.అయితే వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అదేంటో ఇపుడు తెలుసుకుందాం
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. మాములుగా రేషన్ కార్డును మీ సేవల్లో అప్లై చేసుకోవాలని ఆ రాష్ట్రం ఐన చెపుతుంది కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలి అనుకునే వాఋ మీ సేవకు వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉండాలని సీఎం చంద్ర బాబు నాయుడు టెక్నాలజీని వాడుకోవాలని పిలుపునిచ్చారు.దీంతో కొత్త రేషన్ కార్డులను మరియు 255 సేవలను అందింస్తు అప్ గవర్నెన్స్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది.ఈ పథకం కింద వాట్స్ అప్ వాట్స్ అప్ వాడుతున్న ప్రతి ఒక్కరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి అన్న పిల్లల పేర్లను రేషన్ కార్డులో ఆడ్ చేసుకోవాలి అన్న వాట్స్ అప్ ద్వారా ప్రతి ఒక్క అప్లై చేసుకోవచ్చు అని తెలిపింది.దీంతో ప్రయాణ ఖర్చులు తగ్గడం సమయం వృధా కాకుండా ఉంటుంది అని ప్రభుత్వం భావిస్తోంది.
FAQ