AP Started Intigrated River Linkage projects
ప్రధాన మంత్రి చాలా వరకు రాష్ట్రాలు వెనక బడి ఉన్నాయి ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఇంట్రా లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ చేపట్టనుంది.
ప్రధాన మంత్రి చాలా వరకు రాష్ట్రాలు వెనక బడి ఉన్నాయి ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఇంట్రా లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ చేపట్టనుంది సరైన సమయంలో గంగా కావేరి నదులను టేక్ అప్ చేయొచ్చని వారు ఒక సలహా ఇచ్చారు.దీన్ని బట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నదుల అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటుంది అని అన్నారు సీఎం చంద్రబాబు.మొత్తం మనకు 40 నదులు ,38,457 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ 19 లక్షకు వ్యవసాయ పుంపీసెట్స్ 14 లక్షల కన్సర్వేటివ్ సెట్స్, మన దగ్గర ఉన్న 402 లక్షల ఎకరాల ఖాళీ భూమిలో 106 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
అంటే కేవలం 27 శాతం భూమిలో మాత్రమే సాగు జరుగుతోంది. మొత్తం భూమిని సాగులోకి తేవాలంటే చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేయాలి. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,417 కోట్లు ఖర్చు చేస్తే… ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రూ.28,376 కోట్లే ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వం ఈ కొద్ది కాలంలోనే రూ.12,454 కోట్లు ఖర్చు చేసింది. ఇది మా సాగునీటి సంకల్పానికి నిదర్శనం.