AP DSC Hall Ticket Download 2025
AP DSC Hall Tickets 2025 కోసం ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం CBT పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం హాల్ టికెట్స్ మే 30, 2025 నుండి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ఐన dsc కి సంబంధించి హాల్ టికెట్స్ ని అధికారిక వెబ్సైట్లో కూటమి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అర్హత గల అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకొని ఎక్సమ్ టైం కి హాల్ కి వెళ్లాలని సూచనలు చేసింది.ఏ మాత్రం సమయం ఆలస్యం ఐన పరీక్ష హాలు లోకి వేళ్ళ నియ్యామ్ అనే సూచనలు చేసింది.
పరీక్ష పేరు | AP DSC 2025 |
పోస్టుల సంఖ్య | 16,347 |
దరఖాస్తులు | 3.58 లక్షల అభ్యర్థులు – 5.67 లక్షల అప్లికేషన్లు |
పరీక్ష తేదీలు | జూన్ 6 – జూలై 6, 2025 (2 షిఫ్ట్‌లు) |
హాల్ టికెట్ విడుదల తేదీ | మే 30, 2025 |
అధికారిక వెబ్‌సైట్ | https://apdsc.apcfss.in |
- హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు
- ఆధార్ కార్డ్/ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి
- పరీక్షకు కనీసం 1 గంట ముందు హాజరుకావాలి
- CBT విధానంలో కంప్యూటర్ మీదే పరీక్ష జరుగుతుంది
- https://apdsc.apcfss.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
- “Download AP DSC 2025 Admit Card” అనే లింక్‌ను క్లిక్ చేయండి
- మీ Registration Number & Date of Birth ఎంటర్ చేసి Submit చేయండిస్క్రీన్‌పై మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది
- ప్రింట్ తీసుకొని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లండి….