Annadata Sukhibava 1st installment Date 2025
అన్నదాత సుఖీభవ ను కౌలు రైతులకు కూడా వర్తింప చేసేలా సీఎం చంద్రబాబు నాయడు ప్రభుత్వం ఎవరికీ కౌలు రైతు భరోసా ఇవ్వాలి అనేదాని పై స్పష్టత ఇచ్చింది దాని గురించి తెలుసుకుందాం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా 20 వేల రూపాయలను అందిస్తున్న విషయం తేలిందే.పీఎం కిసాన్ ద్వారా ప్రతి ఏడాది 6 వేళా రూపాయలు 3 విడతల (4 నెలలకు ఒకసారి 2 వెలు ) ఇస్తున్న విషయం తెలిసిందే.ఐతే కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న 6 వేలకు గాను మరో 16 వేలు అదనంగా రాష్ట్రం భరిస్తూ 3 విడుదతల ఏడాదికి గాను మొత్తం 20 వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది.
నియమ నిబంధనలు ఏంటి
పీఎం కిసాన్ పథకానికి అనుసంధానమైన నిబంధనలు మరియు నియమాలను అన్నదాత సుఖీభావ పథకానికి వర్తింపా చేశారు.మధ్య వర్తితో సంభంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాలో దుఖ్అబ్బు జమ అయ్యే dbt ప్రక్రియను ఇక్కడ ఉపయోగిస్తున్నారు.
అన్నదాత సుఖీభవ డబ్బు జమ ఎప్పుడు
ఈ వారంలోనే అన్నదాత సుఖీభవ డబ్బు జమ అయ్యేది కానీ పీఎం కిసాన్ ద్వారా అందవలసిన డబ్బు ఆలస్యం అవుతుండడం కారణంగా అన్నధాత సుఖీభవ పథకాన్నికి కూడా అలసత్వం వహిస్తున్నారు.
కౌలు రైతులకు భరోసా ఎలా
భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని సూచించారు.
సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకూ ఈ స్కీమ్ వర్తిస్తుందని, వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు.
ముగింపు
పీఎం కిసాన్ ద్వారా అందే డబ్బు విడుదల తేదిని ఖరారు చేస్తే వెంటనే అన్నదాత సుఖీభవ డబ్బును కూడా విడుదల చేస్తాఋ.మీరు కౌలు రైతులు ఐతే వెంటనే పంటను మీ aeo వద్ద నమోదు చేసుకోగలరు.