Andhra Pradesh Government Good news to Bcs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నిర్ణయం ద్వారా బీసీలకు మంచి జరిగే అవకాశం ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రైతు ప్రస్థానం: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగనున్న నిర్వహించింది ఈ కులగన్న ఆధారంగా బీసీలకు మంచి చేయాలని తాపత్రంతో రాష్ట్రం ముందుకు వెళుతున్నట్టు ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన బీసీలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి వారికి 34 శాతం వరకు ప్రత్యేక హోదాలో ఇవ్వాలని చూస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో స్పష్టం చేసింది.నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోన్న క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. అటు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోనుంది. ఈ నిర్ణయం వల్ల బీసీలకు ఉన్నత పదవులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది బీసీలను తక్కువ ఉంచిన వేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అలాగే మరోవైపు బీసీ కులగలను ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుమారం లేపుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగన ద్వారా గ్యారెంటీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.