తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాట సృష్టి కర్త కన్ను మూత | Ande Sri Died in Home At Morning 2025

Ande Sri Died in Home At Morning

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాట సృష్టి కర్త కన్ను మూత

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఒక ఘనమైన ఘాన కోకిలను కోల్పోయింది ఇప్పుడు మరో కవిత స్మృతిని కోల్పోయింది.అందెశ్రీ గారు తన సొంత అనివాసంలో రోజు ఉదయం 7 గంటలకు తుది శ్వాస విడిచారు.ఆయన గత 3 రోజుల నుండి తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పుతున్నారు.ఆయన రోజు ఉదయం ఉన్నటుంది స్పృహ కోల్పోయారంట కుటుంబ సభ్యులు హుటా హుటిన గాంధీ హాస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే చని పోయారని వైద్యులు నిర్ధారించారు.ఎన్నో సామజిక మాధ్యమాలతో వచ్చిన సినిమాలకు తన సొంత స్వరకల్పన మరియు పాటలను అందించారు.తన కెరీర్లో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు ,చుక్కలోకెక్కినాడు సక్కనోడు ,జయ జయహే తెలంగాణ రాష్ట్ర్ గీతం సృష్టించి గొప్ప రచయితకు ఇదే మా నివాళి.

Leave a Comment