Ammekaadha Lyrics Rathnam Vishal Priya Bhavani Shankar | Mangli | Devi Sri Prasad 2025

Photo of author

By Admin

Song Name : Ammekaadha Singer: Mangli Lyrics: Kalyan Chakravarthy Music : Devi Sri Prasad Movie Name : Rathnam Cast – Vishal, Priya Bhavani Shankar, Samuthirakani, Yogibabu and Gautham Vasudev Menon. Story, Screenplay, Dialogue and Direction – Hari

Vela Aksharaalu Koti Pusthakalu
Cheppaleni Prema Amme Kada
Antham Leni Sontham
Pantham Leni Bandham
Swardham Leni Rupam Amme Kada
Entha Nindugaa Needanichina
Enda Tappani Chette Amma
Kanti Nindugaa Neere Pongina
Reppa Muyani Choope Amma
Taano Swargam
Taano Durgam
Ani Tara Sadhyam
Tana Maargam
Veela Aksharaalu Koti Pusthakalu
Cheppaleni Prema Amme Kada
Antham Leni Sontham
Pantham Leni Bandham
Swardham Leni Rupam Amme Kada

Neram Needa Kaada
Antu Chudadhu Lokam
Gayam Chese Velalo

Download Mp3

Kallu Chevulu Leni
Manushula Manasuku Nijame
Cheppedhi A Bhashalo…
Sudi Gaaliki Originde…
Deepam Ee Deepam
Chamurundaga Aarindhe
Alasata Tho Papam Papam
Veela Aksharaalu Koti Pusthakalu
Cheppaleni Prema Amme Kada
Antham Leni Sontham
Pantham Leni Bandham
Swardham Leni Rupam Amme Kada


Telugu Lyrics

వేళా అక్షరాలు కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వర్ధం లేని రూపం అమ్మే కదా
ఎంత నిండుగా నీడనిచ్చిన
ఎండ తప్పని చెట్టే అమ్మ
కంటి నిండుగా నీరే పొంగిన
రెప్పముయని చూపే అమ్మ
తానో స్వర్గం
తానో దుర్గం
అనితర సాధ్యం
తాన మార్గం
వేళా అక్షరాలు కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వర్ధం లేని రూపం అమ్మే కదా

నేరం నీద కాద
అంటూ చూడదు లోకం
గాయం చేసే వేళలో

Download Mp3

కల్లు చెవులు లేని
మనుషుల మనసుకు నిజమే
చెప్పేది ఒక భాషలో…
సుడి గాలికి ఒరిగిందే…
దీపం ఈ దీపం
చమురుండగ ఆరింధే
అలసటతో పాపం పాపం
వేళా అక్షరాలు కోటి పుస్తకాలు
చెప్పలేని ప్రేమ అమ్మే కదా
అంతం లేని సొంతం
పంతం లేని బంధం
స్వర్ధం లేని రూపం అమ్మే కదా

Leave a Comment