Aadhar Lock and Unlock 2024: ఆధార్ కార్డు లాక్ ఉంలోక్ చేయడం ఎలా

Table of Contents

Aadhar Lock and Unlock 2024: ఆధార్ కార్డు లాక్ ఉంలోక్ చేయడం ఎలా

ఆధార్ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది ఒక ముఖ్యమైన కార్డు గా మారిపోయింది ఆధార్ లేకుండా ఏ పని జరుగదు అలంటి ఆధార్ కార్డు స్కాములకు గురికాకుండా ఎలా అనేది చూద్దాం .

ఇప్పుడు ఉన్న సైబర్ సిస్టం ద్వారా ఎన్నో మోసాలకు పాల్పడే వారిని దేశ పోలీస్ శాఖా (సైబర్ సెక్యూరిటీ సిస్టం )అతి త్వరగా అదుపులోకి తీసుకుంటుంది ఐన కూడా చాలా మంది మోసగాళ్లు వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు.ముఖ్యంగా దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఏ విధమైన ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో పనులు జరగాలి అంతే ఖచ్చితంగా ఆధార్ కార్డు కావలి అది లేకుండా ఎలాంటి పనులు జరగవు. గతంలో ఐటీఐ చిరునామా ప్రూఫ్ గా రేషన్ కార్డు ఉండేది కానీ ఇప్పుడు ఏ పని కైనా ఆధార్ తప్పని సరి చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇదే అదునుగా తీసుకున్న కొంతమంది సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మన ఆధార్ కార్డు బ్యాంకుకు లింక్ అయ్యే ఉండడడం వలన మీ ఎటిఎం కార్డు పిన్ చేంజ్ చేయాలి,అకౌంట్ అప్గ్రేడ్ చేయాలి ఓటీపీ చెప్పండి అంటూ ఎన్నో రకాల మార్గాల ద్వారా అమాయకుల దగ్గర నుండి డబ్బు లాగేస్తున్నారు. సో అలంటి విపత్తులు జరగకుండా ఉండడం కోసం దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఆధార్ కార్డు కు లాక్ వేసే సదుపాయాన్ని తీసుకు వచ్చిముది. దీని ద్వారా మనకు ఓటీపీ ల ద్వారా డబ్బు దోచే అవకాశం ఉండదు.

లాక్ చేస్తే ఓటీపీ మనకు రావడం ఎలా అని అనుకోవచ్చు మనం స్వతహాగా ఎక్కడైనా ఓటీపీ కావలసి వస్తే ముందుగా మనం లాక్ చేసిన ఆధార్ కార్డు ను ఉంలోక్ చేసి ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అప్పుడు మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పి మల్లి లాక్ చేసుకుంటే సరిపోతుంది. మనము సేఫ్ కార్డు సేఫ్. 

ఆధార్ ను లాక్ చేయడం ఎలా

ఈ ఆధార్ ను మనం రెండు విధాలుగా లాక్ అండ్ చేయొచ్చు .అవి ఒకటి మాయదారి రెండు వెబ్సైటు

ఈ ఆప్ భారత ఆధార్ సంస్థ అభివృద్ధి చేసింది దీని ద్వారా మీ ఆధార్ మరియు మీ కుటుంభం సభ్యుల ఆధార్ సర్వీసుల యొక్క బయోమెట్రిక్ ను లాక్ మరియు ఉంలోక్ చేయవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం

స్టెప్ 1 : మొదటగా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి
స్టెప్ 2 : డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీ ఆధార్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలి.మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అనే ఆప్టిన్ పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ రావడం జరుగుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
Step 3: తదుపరి లాగిన్ లకు కూడా ఓటీపీ అవసరం అవుతుంది. లాగిన్ అయ్యాక mAadhaar యాప్ ను యాక్సెస్ చేసేందుకు పిన్ సెట్ చేసుకోవచ్చు
Step 4: మీ ఆధార్ కార్డు, వ్యక్తిగత సమాచారం అన్ని కనిపిస్తాయి.
Step 5 : బయోమెట్రిక్ లాక్/ అన్ లాక్ చేయడం

కోసం mAadhaar యాప్ ప్రత్యేకమైన ఫీచర్ ఉంటుంది. బయోమెట్రిక్ లాక్ చేసేందుకు ‘Biometrics lock’ ఫీచర్ పై క్లిక్ చేయండి. మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత బయోమెట్రిక్ లాక్ అవుతుంది.

Step 6 : బయోమెట్రిక్ అన్ లాక్ కోసం mAadhaar

My Aadhaar S ‘Biometrics Unlock ఫీచర్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన 7 నిమిషాల పాటు బయోమెట్రిక్ అన్ లాక్ లో ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది.

బయోమెట్రిక్ పర్మినెంట్ అన్ లాక్ కోసం ఇలా చేయండి?

mAadhaar యాప్ లో అన్ లాక్ ఆప్షన్ ద్వారా కొన్ని నిమిషాల పాటు మాత్రమే బయోమెట్రిక్ అన్ లాక్ అవుతుంది. తరచూ బయోమెట్రిక్ వినియోగించేవాళ్లు..పర్మినెంట్ గా బయోమెట్రిక


Unlock కోసం ఇలా చేయండి?

mAadhaar యాప్ లో అన్ లాక్ ఆప్షన్ ద్వారా కొన్ని నిమిషాల పాటు మాత్రమే బయోమెట్రిక్ అన్ లాక్ అవుతుంది. తరచూ బయోమెట్రిక్ వినియోగించేవాళ్లు..పర్మినెంట్ గా బయోమెట్రిక్ అన్ లాక్ చేసుకునేందుకు యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా అన్ లాక్ చేసుకోవచ్చు. ఆధార్ డేటాను తరచుగా యాక్సెస్ చేయవలసి వస్తే అన్ లాక్ చేయడం ప్రతిసారీ సమస్య కావచ్చు. ఆధార్ బయోమెట్రిక్ డేటా పర్మినెంట్ గా అన్ లాక్ చేసేందుకు ‘డిజేబుల్'(Disable Unlock) ఆప్షన్ ఎంచుకోవచ్చు
Step 1: మీ బయోమెట్రిక్ ను శాశ్వతంగా అన్ లాక్ చేయడానికి యూఐడీఏఐ వెబ్ సైట్ లో మాత్రమే చేయగలరు. mAadhaar యాప్ డిజేబుల్ ఆప్షన్ ఉండదు.

Step 2 : UIDAI https://uidai.gov.in/ ఆధార్ నంబర్ ఉపయోగించి లాగిన్ చేయండి.

Step 8 : హోం పేజీలో My Aadhaar పై క్లిక్ చేయండి. ఆధార్ సేవల నుంచి లాక్/అన్లాక్ బయోమెట్రిక్స్పై క్లిక్ చేసి ఈ సేవలు పొందవచ్చు.

Step 1 : మీరు లాక్ని శాశ్వతంగా నిలిపివేసేందుకు డిజేబుల్ లాకింగ్ ఫీచర్పై క్లిక్ చేయండి. మీరు మళ్ళీ తడు లాక్ చేసే వరకు మీ ఆధార్ బయోమెట్రిక్లు శాశ్వతంగా అన్ లాక్ లో ఉంటుంది.

Leave a Comment