A father who marries his son’s wife in MH: కొడుకు భార్యని పెళ్లి చేసుకున్న తండ్రి
దేశంలో మానవతా విలువలు మాన్తా గలిసి పోయాయి అంటే ఏమో అనుకున్నాం కానీ ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తుంది..కలియుగం ఇదేనేమో
కన్నా కొడుకుకు పెళ్లి చేయవలసిన తండ్రే కాబోయే కోడలిని పెళ్లి చెసుకుంటే అది వివరించలేనిది.ప్రేమకు వయసు, కుల, మతాలతో సంబంధం లేదని చాలా మంది చెబుతుంటారు. కేవలం ఇవి మాత్రమే కాదు వావీ వరసలు కూడా లేవని చెబుతోంది ..కొడుకుకు వధువును చూసి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఒక్క సారిగా తండి చేసిన అన్ని విస్తుపోయిన వరుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఒకసారి చదవండి.
అది మహారాష్ట్ర లోని నాసిక్‌కు చెందిన ఓ తండ్రి.. కొడుకు కు పెళ్లి చేయాలనీ అలోచించి ఎంతో కష్టపడి ఒక మామయేని చూవుసాడు ఐతే అమ్మాయే కుందనపుబొమ్మలా అందంగా ఉండడంతో వధువు వరుడు పరస్పర అంగీకారం తెలుపడం వివాహ ముహూర్తం ఖరారు చేసుకున్నారు ఇరు వర్గాల పెద్దలు.అబ్బాయే కూడా అమ్మాయి అందంగా ఉండడంతో ఎంతో ఆనంద పడుతూ పెళ్ళికి ఒప్పుకుని పెళ్లి పనులు ప్రారంభించాడు.పెళ్లి తంతు దగ్గర పడుతుండడంతో వరుడు యొక్క తండ్రి కాస్త ఆందోళనకు గురయ్యాడు. అది కుమారుడు గుర్తించినా పెళ్లంటే చాలా పనులు ఉంటాయి కదా , అందుకే అలా ఉంటున్నాడేమోనని సర్దిపుచ్చుకున్నాడు.
కానీ ఓరోజు సడెన్‌గా తనకు కాబోయే కోడలిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. అది చూసిన కుమారుడు షాకయ్యాడు.ఇదేంటని ప్రశ్నించగా టౌ నాకు నాచండని నేను తనను ప్రేమించానని మేము ఇద్దరం అంగీకారం తోనే ఈ పెళ్లి చేసుకున్నాం అని అన్నడ్డు.ఆ యువతీ కూడా నేను మీ నాన్నను ప్రేమించానని నా అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటానని అనడంతో ఏం చేయాలో అర్ధం కానీ అతడికి తండ్రిపై విపరీతమైన అసహ్యం కల్గింది. ఇక అతడితో కలిసుండడం భావ్యం కాదని ఇళ్లు వదిలి వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. తండ్రి ఆపి మరో పెళ్లి చేస్తానని మాట ఇచ్చినా.. తనకింకా పెళ్లే వద్దని తెగేసి చెప్పాడు తనయుడు.
ఈ నమ్మక ద్రోహంతో నాకు పెళ్లి, ప్రేమ మీద నమ్మకం పోయాయని.. ఇక నేను జీవితాంతం ఒంటరిగానే ఉండాలనుకుంటున్నాని వివరించాడు. అంతేకాకుండా తాను సన్యాసం తీసుకోబోతున్నానని ప్రకటించాడు. బంధువులు సైతం వచ్చి వేరే ఇంట్లో ఉండి, నీకు నచ్చిన వివాహం చేసుకోమని ఎంత బతిమాలినా అతడు మాత్రం మనసు మార్చుకోలేదు. చివరకు సన్యాసిగా మారి ఒంటరి జీవితాన్ని గడపబోతున్నాడు.