Neeventa Nenu Lyrical | Dacoit | Adivi Sesh | Mrunal Thakur | Bheems Ceciroleo | Sreerama Chandra

Neeventa Nenu Lyrical | Dacoit | Adivi Sesh | Mrunal Thakur | Bheems Ceciroleo | Sreerama Chandra

కీబోర్డ్స్ & రిథమ్స్ – సిద్ధాంత్ మిశ్రా
గిటార్స్ – జోబిన్ డేవిడ్

రికార్డింగ్ స్టూడియోస్ @ ఎ భీమ్స్ మ్యూజికల్స్, అన్నపూర్ణ స్టూడియోస్
సౌండ్ ఇంజనీర్ – మస్తాన్ వాలి

పాట మిక్సింగ్ & మాస్టరింగ్: ఆకాష్ శ్రవణ్ (చెన్నై)
మ్యూజిక్ ప్రొడక్షన్ మేనేజర్ – మాల్య కందుకూరి
మ్యూజిక్ ఇన్‌చార్జ్ – కేడీ విన్సెంట్
స్టూడియో సహాయకులు – శంకరమ్ & రాజేష్

కలిసుంటేనే ప్రేమంటారా
నిజమంటేనే కల అంటారా

ఏ రోజైతే వదిలేసి వెళ్లావో నా ప్రేమని
ఆ రోజునే వదిలేసుకున్నాను నా ఆశని
నమ్మేదెలా నా కళ్ల ముందుంది నువ్వేనని
పొరపాటుగా కలగంటూ ఉన్నానా నా నిన్నని

నువ్వే నన్ను కాదన్నాక
ఏమైపోతానో అనుకుంటూ ఉన్నా
కలిసిన బంధం తెగిపోయాక
ఎవరికి ఎవరంటే కడవరకు తెలుసా

తెలిసేనా తెలిపేనా కలిసేనా
కలిపేనా ఈ సారైనా

కలిసుంటేనే ప్రేమంటారా
నిజమంటేనే కల అంటారా

నీ వెంట నేను నా వెంట నువ్వు
మన వెంట ప్రేమ అలలాంటిదేనా
నాతోటి నువ్వు నీతోటి నేను
మనకున్న ప్రేమ అనుకున్నదేనా

ఏ నిప్పులాంటి కోపమంత…



Kalisuntene premantara
Nijamantene kala antara

Ey rojaithe vadhilesi vellavo naa premani
Aa rojune vadhilesukunnanu naa ashani
Nammedhela naa kalla mundhundhi nuvvenani
Porapatuga kalagantu unnana naa ninnani

Nuvve nannu, kadhannaka
Emaipothano anukuntu unna
Kalisina bandham, thegipoyaka
Evariki evarante kadavaraku thelusa

bharatlyrics.com

Thelisena, thelipena,
kalisena Kalipena, ee saraina

Kalisuntene premantara
Nijamantene kala antara

Neeventa nenu, naa venta nuvvu
Mana venta prema alala…


Leave a Comment