మహిళలకు గుడ్ న్యూస్ మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ | Good news for women government has new policy for women 2026

Good news for women government has new policy for women

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది..దీంతో ప్రతి ఒక్క మహిళా ఆనందంలో మునిగి తేలుతుంది..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరులుగా మార్చడం కోసం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుంది.గతంలో 6 గారెంటీల పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు 500 లేక్ గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తోంది.ఇప్పుడు మహిళా శక్తి పథకం కిందా మహిళలకు పెట్రోల్ బంకులు,కుట్టు మిషిన్స్ ,వెజిటేబుల్ సెల్లింగ్,ఎలక్ట్రిక్ బస్సు అద్దెకు ఇవ్వడం లాంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ వస్తుంది..

ఇప్పుడు మరోసారి మహిళలకు గుడ్ న్యూస్ అందించింది..సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం..ఇప్పుడు డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. ఇప్పటివరకు సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంకు నుంచి అప్పు తీసుకొని మెంబర్ చనిపోతే దాన్ని ఫ్యామిలీ చెల్లించాల్సి వస్తోంది.ఇకనుంచి రూల్ ప్రభుత్వం తీసివేయనుంది. ఇక నుంచి మహిళల రుణానికీ బీమా స్కీమ్ను GOVT ప్రవేశపెట్టనుంది. దీంతో రుణం తీసుకున్నవారు మరణిస్తే ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుంది. ఆ సభ్యురాలికి ₹10L బీమా కూడా ఉంటుంది. ఈ బీమా సొమ్మునూ GOVT చెల్లిస్తుంది..ప్రభుత్వం తీసుకురాబోతున్న పాలసీ ద్వారా సభ్యురాలు చనిపోయిన కుటుంబానికి కొంత ఊరట లభించనుంది.


Follow Links

Leave a Comment