Rai Rai Raa Raa Song Lyrics Peddi | Ram Charan | Janhvi | Buchi Babu Sana | AR Rahman 2026

Rai Rai Raa Raa Song Lyrics Peddi

Starring global star Ram Charan and the stunning Janhvi Kapoor, this vibrant track brings electrifying visuals and captivating performances. Directed by Buchi Babu Sana and composed by the legendary A. R. Rahman, the song delivers a powerful blend of rhythm, melody, and celebration.


Song Credits:-

  • Cast: Mega PowerStar Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu
  • Sharma Music: A R Rahman
  • Lyrics: Anantha Sriram
  • Singer: A R Rahman 
  • Music Supervisor: Prashanth Venkat
  • Project Manager: Karthik Sekaran

Rai Rai Raa Raa Rai Rai Raa Raa
Addeleni Daarai Rara
Rai Rai Raa Raa Rai Rai Raa Raa
Haddeleni Teerai Rara

Berugga Aa Berugga
Irugga Aa Irugga Pathesuko koyyelaa
Nuvve Ninne Nee Lopala
Hey Paathikeyellake…
Nuvvu Baadha Padipokuraa

Ninnati Laage Repundadante 
Ee rojem Peekavanee
Nee Ayya Vaddi Nee Bidda Kadithey
Nuvvemi Podichavane
Mandhallo Kanipinchetattaite
Molathadendukkatav Thenchesey 
Nuvvu Motham Raktham Marchukunochhesey

Rai Rai Raa Raa Rai Rai Raa Raa
Addeleni Daarai Rara

AAtanukokai Aatantey Bathukoi
Nee Aata Bathakaliroy
Maatanukokoy Gelupante Velugoy
Gelupai Nuvvelagaliroy
Mande Gunde Neelo Ledantey 
Kaalu Cheyyi Unna Lenattey 
Neeku Negge Naisam Aardham Kanattey 

Rai Rai Raa Raa Rai Rai Raa Raa
Addeleni Daarai Rara
Rai Rai Raa Raa Rai Rai Raa Raa
Haddeleni Teerai Rara

Berugga Aa Berugga
Irugga Aa Irugga Pathesuko koyyelaa
Nuvve Ninne Nee Lopala
Hey Paathikeyellake…
Nuvvu Baadha Padipokuraa





Telugu Lyrics



రాయ్ రాయ్ రా రా రాయ్ రాయ్ రా ర
అడ్డేలేని దారై రారా
రాయ్ రాయ్ రా రా రాయ్ రాయ్ రా రా
ద్దెలేని తీరై రారా

దూకేటి జోరై రా పోరాడేటి పోరై రా
నీలో ఆరు నూరై రా 
మందలోంచి వేరై రా
బయ్యం పీకి పరాయిరా
సిగ్గుంటే సీరై రా
చూపు పెట్టి వేరై రా
నీ రాక చూసి లోకం చేసే 
హోరై హోయై హోరై రా రా

రాయ్ రాయ్ రా రా రాయ్ రాయ్ రా రా
అద్దెలేని దారై రారా
రాయ్ రాయ్ రా రా రాయ్ రాయ్ రా రా
హద్దెలేని తీరై రారా

బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఇరుగ్గా పాతేసుకో కొయ్యేలా
నువ్వే నిన్నే నీ లోపల

హే పాతికేళ్లకే…
నువ్వు బాధ పడిపోకురా

నిన్నటి లాగే రేపుందంటే 
ఈ రోజెం పీకవనీ
నీ అయ్య వడ్డి నీ బిడ్డ కడితే
నువ్వేమి పొడిచావానే
మందల్లో కనిపించెటట్టయితే
మొలతడెందుక్కట్టావ్ తేంచెసెయ్ 

నువ్వు మొత్తం రక్తం మార్చుకునొచ్చేసేయ్

రాయ్ రాయ్ రా రా రాయ్ రాయ్ రా రా
అద్దెలేని దారై రారా

ఆటానుకొకై ఆటంటేయ్ బతుకోయ్
నీ ఆట బతకాలిరోయ్
మాటనుకోయ్ గెలుపంటే వెలుగోయ్
గెలుపై నువ్వెలగాలిరోయ్
మండే గుండె నీలో లేదంటే 
కాలు చెయ్యి ఉన్నా లేనట్టే 
నీకు నెగ్గే నైసం అర్ధం కానట్టేయ్ 

రాయ్ రాయ్ రా రా రాయ్ రాయ్ రా రా
అద్దెలేని దారై రారా
రాయ్ రాయ్ రా రా రాయ్ రాయ్ రా రా
హద్దెలేని తీరై రారా

బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఇరుగ్గా పఠేసుకో కోయ్యేలా
నువ్వే నిన్నే నీ లోపల

హే పాతికేళ్లకే…
నువ్వు బాధ పడిపోకురా



Follow Links

Leave a Comment