Another election in Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికకు సిద్ధం అవుతుంది దీంతో మరో సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తుంది.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి తమ గెలుపు కాయం అని నమ్మి మరో ఎన్నికకు సిద్ధం అయినట్టు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికకు సిద్ధం అవుతుంది దీంతో మరో సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తుంది.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి తమ గెలుపు కాయం అని నమ్మి మరో ఎన్నికకు సిద్ధం అయినట్టు తెలుస్తుంది.ఈ ఎన్నికతో రాష్ట్రంలో క్లీన్ చిట్ గా ఎన్నికలకు ముగింపు పలకవచు.రాష్ట్రంలో గత సంవత్సరం సర్పంచ్ ఎన్నికలు ఈ సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఘానా విజయాన్ని సొంతం చేసుకుంటే రాష్ట్రం అదే ఊపులో పరిషత్ ఎన్నికలు జరపాలని చూస్తోంది ఈ ఎన్నికలు జరిపితే కేంద్రం నుంచి రావాల్సిన 450 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందుతుంది ఒకవేళ మార్చిలో ఈ ఎన్నికలు కాస్త రాష్ట్రం ముంగించుకోలేకపోతే ఆ 450 కోట్లు కాస్త మురిగిపోతాయే దీంతో రాష్ట్రానికి బడ్జెట్ భారం పెరుగుతుంది.కాబట్టి మర్చి మొదటి వారంలో ఈ పరిషత్ ఎన్నికలు నిర్వహించాలి అని రాష్ట్రం ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..రేపు రాబోయే ఫలితాన్ని బట్టి ఈ నిర్ణయం తీసుకోనుంది.
Join Whats App: Click Here










