సీసీఐ సీఎండీ తో తుమ్మల జరిపిన చర్చలు సఫలం | Tummala Nageshwar rao talk with CCI CMD 2025

Tummala Nageshwar rao talk with CCI CMD

సీసీఐ కొత్తగా తీసుకువచ్చిన నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు మొన్న వచ్చిన మంథా తుఫానుకు చాల మంది పంటలను నష్టపోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నిన్నటినుండి జిన్నిఒంగ్ మిల్ యజమానులు మెం పతిని కొనుగోలు చేయం అంటూ చెప్పడం వాళ్ళు స్ట్రైక్ చేయడంతో పతి రైతుల కష్టం ఇంత నాథ కాకుండా పోయింది ఎం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న తెలంగాణా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఊరట నించే విషయం చెప్పారు.

తెలంగాణ కేబినంటే మీటింగ్ జరుగుతున్న క్రమంలోనే సీసీఐ సీఎండీ రాష్ట్రానికి రావడంతో మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకుని సీఎండీ కలిసి రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు చెప్పి జిన్నింగ్ మిల్లులకు మరియు ఇటు రైతులకు ఒక చాలని తీపి కబురు అందించారు.పతి కొనుగోలు ఆరంభంలోనే రైతులు పత్తిని అమ్ముకోవాలి అంటే ఖచ్చితంగా కప్పస్ ఆప్లో రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని కేటాయంచిన గడువులోపు మాత్రమే రైతులు కొనుగోలు సెంటెర్స్కి రావాలని చెప్పింది.అంతే కాకుండా రైతులు టీంకి రాకుండా ఉంటె వారి స్లాట్ ఆటోమేటిక్ గా రద్దు చేసింది.

ఇదంతా ఒక పక్క ఐతే మరో పక్క మొన్న వచ్చిన మంథా తూఫాన్ కారణంగా పతి రైతులు అధిక సంఖ్యలో నష్టాపోయారు.ఎంత ఆరబెట్టినా కూడా తేమ శాతం తగ్గక పోవడంతో ఎం చేయాలో అని రైతులు తలలు పట్టుకున్న సమయంలో పతి ఎలా ఉన్న కొనుగోలు జరపాలి అని తుమ్మల ఆదేశాలు జారీచేశారు.మరో సారి సీసీఐ ముందుగా ఎకరానికి 12 క్విన్టోల్ చొప్పున పతిని కొనుగోలు చేస్తాం అని దాన్ని ఉన్నటుంది 7 క్విన్టోల్కి తగ్గించడం ద్వారా ఎకరానికి 7 క్విన్తాల కన్నా ఎక్కువ పండించిన రైతు మాలి ఎక్కడ అమ్మాలి అని తలా పట్టుకున్నాడు.మల్లి గత వారం రోజుల నుండి జిన్నింగ్ మిల్లులకు అన్యాయం జరుగుతుందాని రాష్ట్రంలో ఉన్న అన్ని జిన్నింగ్ మిల్లులకు అప్రూవల్ ఇవ్వాలి అని స్ట్రైక్ చేయడంతో రోజు కొనుగోళ్ళకు అంతరాయం ఏర్పడింది.దీంతో సీసీఐ సీఎండీ తో మంతనాలు జరిపి ప్రజా సమస్యలు తెలిపి కొనుగోలు సెంటెర్స్ని తిరిగి పునప్రారంభించారు.

Leave a Comment