రేపే పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు జమ | Pm Kisan 21st Installment Release Date

Pm Kisan 21st Installment Release Date,

గతం చాల మంది రైతులు పథకాన్ని దుర్వినియోగాము చేస్తున్నారని తెలుసుకున్న కేంద్రం ప్రతి ఒక్కరు kyc చేయించుకుంటే మాత్రమే రైతులకు ఆర్ధిక సహాయం అందిస్తాం అని అనడంతో చాల మంది రైతులు kyc ని చేయించుకున్నారు.

రైతు ప్రస్థానం డెస్క్ : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం రేపు రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.రైతులకు ఆర్ధిక సహాయం కింద ప్రతి ఏడు పీఎం కిసాన్ అనే పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకు 6000 రూపాయలను సంవత్సరానికి 3 విడతలుగా అందిస్తుంది.ఇప్పటికే రైతులు 20 విడతల నిధులను తీసుకున్నారు ఇప్పుడు 21 నిధులను తీసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు.గతం చాల మంది రైతులు పథకాన్ని దుర్వినియోగాము చేస్తున్నారని తెలుసుకున్న కేంద్రం ప్రతి ఒక్కరు kyc చేయించుకుంటే మాత్రమే రైతులకు ఆర్ధిక సహాయం అందిస్తాం అని అనడంతో చాల మంది రైతులు kyc ని చేయించుకున్నారు.

ఇలా kyc చేయించుకున్న వారిలో కొంతమంది ఫ్రాడ్ చేసినట్టుగా తెలుసుకున్న ప్రభుత్వం వారిని ఏరి వేస్తూ వంచింది అలాగే 30 లక్షల మందిని పీఎం కిసాన్ పథకం నుండి అనర్హులుగా గుర్తించి వారిని పథకం నుండి తొలగించింది అంటే కాకుండా వారి దగ్గర నుండి డబ్బును రికవరీ చేస్తుంది.ఇప్పుడు ఎవరైనా సరే kyc చేయించుకోకుండా కొత్తగా అప్లై చేసుకున్న రైతులు ఖచ్చితంగా kyc చేయించుకోవాలి అని చెబుతుంది ఎవరైనా kyc చేయించుకోకుండా ఉంటె వారికి డబ్బులు తమ కాటాలో జమ అవ్వవు అని తేల్చి చెప్పింది.ఎవరైనా రైతులు ఇంకా kyc చేయించుకోకుండా ఉంటె వెన్తనె kyc చేయించుకోవడం మంచింది.

Leave a Comment