ఏపీ రైతులకు అన్నదాత సుఖీబావ నిధులకు ముహూర్తం ఫిక్స్ | Annadaata Sukheebhava 2nd Installment Date Fix

Annadaata Sukheebhava 2nd Installment Date Fix

నవంబర్ 19 సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురం నుండి రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు.

రైతు ప్రస్థానం డెస్క్ : ఆంధ్ర ప్రదేశం రైతులకు సీఎం చండ్రా బాబు గుడ్ న్యూస్ చెప్పారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిందింది.ఎలక్షన్ హామీల్లో భాగంగా రైతులకు ఇస్తానన్న 20 వేళా ఆర్ధిక సహాయాన్ని రెండో విడుదత నిధులను విడుదల చేశారు.దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.దేశానికే వేణుమ్మకాగా ఉన్న రైతులు ఆర్ధికంగా పెట్టుబడికోసం ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కలిసి రైతులకు భరోసా కలిపిస్తుంది.

వానాకాలం సీజన్లో ముగిసి ఇప్పుడు యాసంగి సెఅసొంలోకి రైతులు అడుగు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టుబడి కింద డబ్బును అందించాలి అనే ఉద్దేశయంతో అటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 19 సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురం నుండి రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు.సూపర్ సిక్స్ హామీని నిలబెట్టుకుంటూ… మొదటి విడత కింద ఇప్పటికే ఒక్కో రైతుకు రూ.7000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఈరోజు 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7000 చొప్పున రెండో విడత నిధులను జమ చేస్తోంది. అంటే కాకుండా వాన కాలం సీజన్లో వచ్చిన వడ్లను కొనుగోలు చేసి రైతులకు గంటల్లోనే వారి ఖాతాల్లో వడ్ల డబ్బులను జమ చేస్తోంది.వడ్ల కొనుగోలులో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటూ రైతులకు సకాలంలో వదలను కొనుగోలు చేసి కూటమి ప్రభుత్వం అందాగా నిలుస్తోంది.

Leave a Comment