జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు బాధ్యతను పెంచింది సీఎం| Cm Revanth reddy comments on Jublihills 2025

Cm Revanth reddy comments on Jublihills

జుబిబ్లిహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో తమ అభ్యర్ధికి అథైధిక మెజారిటీ రావడంతో సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పటికి వొమ్ము చేయబోమని గతంలో చెప్పం అదే భరోసా తో మేము చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రజలకు నచ్చి మాకు సరి హైద్రాబాద్ను చేతికి ఇచ్చారు అని అన్నారు.జూబ్లీహిల్స్ ప్రజలకు ఎలెక్షన్స్లో చిన్నా మాట ప్రకారం హామీలను నెరవేస్తాంని అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమ బాధ్యతను పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం ప్రజలు జూబ్లీహిల్స్ లో తమకు ఓటు వేశారని చెప్పారు. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మాకు హైదరాబాద్లో సానుకూల ఫలితాలు రాలేదు. ప్రజలు మా తీరును గమనించి తీర్పును ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి’ అని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Comment