GlobeTrotter Song Lyrics in Telugu SSMB29
Music Credits Song name : Globetrotter
Composed by: M. M. Keeravaani
Vocals – Shruti Haasan, Kaala Bhairava
Lyrics – Chaitanya Prasad
Arranged by Kaala Bhairava
———————————————————————————————————————————————-
Kalale Shashisthu Prathi Roju Parugele
Veganne Swasisthu Penugaalai Tirigele
Khandaale Daatesthu Khagaarajai Vaalele
Raraa Raraa Dheera Dhruvataraa
Raara Svyraa Suseeraa…
Let it Back
Sanchari Sanchari Ninadinche Ranabheri
Sanchari Sanchari Mruthyuvupai Tana Swari
Sanchari Sanchari Sahasame Tana Daari
Sanchari Sanchari Asurulapi Asidhaari
Kalaanne Shasisthu
Sanchari Sanchari Ninadinche Ranabheri
Sanchari Sanchari Mruthyuvupai Tana Swari
Sanchari Sanchari Sahasame Tana Daari
Sanchari Sanchari Asurulapi Asidhaari
Telugu Version
కాలలే శశిస్తూ ప్రతి రోజు పరుగులే
వేగన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే
ఖండాలే దాటేస్తు ఖగరాజై వాలేలే
రారా రారా ధీరా ధ్రువతారా
రార స్వైరా సుసీరా…
లెట్ ఇట్ బ్యాక్
సంచారీ సంచారి నినాదించే రణభేరి
సంచారీ సంచారీ మృత్యువుపై తన స్వారీ
సంచారి సంచారి సాహసమే తన దారి
సంచారీ సంచారీ అసురులపై అసిధారీ
కాలాన్నే శాసిస్తు
సంచారీ సంచారి నినాదించే రణభేరి
సంచారీ సంచారీ మృత్యువుపై తన స్వరీ
సంచారి సంచారి సాహసమే తన దారి
సంచారీ సంచారీ అసురులపై అసిధారీ










