Son Strike againest Mother and Brother
కన్నతల్లి ఇంటిముందు న్యాయం చేయాలంటూ తనయుడి నిరసన
తల్లి, తమ్ముడు కలిసి భూమిలో వాటా ఇవ్వడం లేదంటూ ఆవేదన
సూర్యపేట జిల్లా: జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో కన్నెబోయిన ఉపేందర్ తల్లి మంగమ్మ తమ్ముడు కిరణ్ ఇద్దరు కలిసి నాకు భూమిలో వాటా ఇవ్వడం లేదంటూ ఆవేదనతో తల్లి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ఉపేందర్ మీడియాతో మాట్లాడుతూ మా తల్లి మంగమ్మ తమ్ముడు కిరణ్ కలసి.. మాకు వంశపరంగా వస్తున్న భూమి లో వాటా ఇవ్వకుండా నన్ను ముప్పు తిప్పల పెడుతున్నారని తల్లి ఇంటి ముందు ఉపేందర్ భార్య హిందూ. పిల్లలతో నా భూమి నాకు రావలసిన వాటా ఇవ్వాలంటూ మా తల్లి మంగమ్మ తమ్ముడు కిరణ్ నాకు రావలసిన భూమిని పంపకం చేయకుండా అన్యాయం చేస్తున్నారని. నా వాటాకు రావలసిన భూమి నాకు ఇప్పించండినా భూమి నాకు రాని యెడల నాకు నా కుటుంబానికి ఆత్మహత్య చరణమని అధికారులు నాకు న్యాయం చేయమని మీడియా ద్వారా వేడుకుంటున్న బాధితుడు










