ఈ నెల 14న రాష్ట్రం బందుకు పిలుపు r కృష్ణయ్య | This Month 14th Called State Bandh

This Month 14th Called State Bandh

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రకటించారు.

ఈ బంద్కు సీఎం రేవంత్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టే ఇవ్వడం దుర్మార్గమని, మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్తామని నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

బీసీ ఉద్యమానికి ఆద్యం పోస్తూ బీసీ ప్రగతి కోసం నిత్యం పాటు పడుతున్న ముఖ్యమైన మనిషి ఎవరు అంటే అందరికి గుర్తుకు వచ్చేది R కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్స్ ను ఏసీ ఆమోదం తెలిపి ఎన్నికల నియమావళిని ఖరారు చేసి నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసాక కూడా హై కోర్ట్ ఆపమని చెప్పడం తో r కృష్ణాయాన్ ఫైర్ అయ్యారు.

దీంతో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ అన్ని బీసీ సంఘాలతో కలిసి ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్లు బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్కు సీఎం రేవంత్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టే ఇవ్వడం దుర్మార్గమని, మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్తామని నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.అయితే గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని హై కోర్ట్ చెప్పింది.

Leave a Comment