High Court Stay On Local Body Elections in TG
తెలంగాణాలో జరుగనున్న ఎలక్షన్స్ కి భారీ షాక్ ఇచ్చింది హై కోర్ట్ నెల రోజుల పాటు ఎలక్షన్స్ ఆగే పరిస్థితి.తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇవాళ (గురువారం) బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండో రోజు వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీఓ 9పై స్టే విధించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే విధించి షాక్ ఇచ్చింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. అనంతరం రెండు వారాల్లోపు అన్ని పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
దీంతో అందరిలో ఎలేచ్షన్స్ లేవి అనే ఆలోచన నెలకొంది.42% బీసీ రిజర్వేషన్ కోసం జీవో 9ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా దీన్ని సవాల్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది.దీంతో ఈ నెల 8 వరకు టైం ఇచ్చిన న్యాయస్తానా 9 వ తారీఖు వాయిదా వేసింది.వాదనలు విన్న ధర్మాసనం 3 సీవారాల పాటు ఎలక్షన్స్ ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం నుండి రెండు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది.