ఇప్పుడు వాట్స్ అప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి | Download Aadhar Card Through Whats App 2025

Table of Contents

Download Aadhar Card Through Whats App

రోజుల్లో ఆధార్ అనేది ఒక ముఖ్యమైం డాక్యుమెంట్ ఆధార్ లేకుండా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళేం అండ్ గొవ్త్ జాబ్స్ కూడా అప్లై చేయలేము అలంటి ముఖ్యమైన డాక్యుమెంట్ మనతో ఎప్పటికి వెంట తీసుకోని వెళుతూ ఉంటాం.ఎప్పుడైనా ఆధార్ అనేది మన వెంట తీసుకుని వెళ్ళాక పొతే ఎమర్జెన్సీ అవసరం మనకు ఆధార్ తోనే వస్తే మన పరిస్థి ఏంటి ? ఎప్పుడైనా మనం ఆధార్ ను udai అధికారిక వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం లేదా మనకు ఆలా డౌన్లోడ్ చేసుకోకపోవడం రాకపోతే ఎక్కడైనా ఇంటర్నెట్ షాప్ కి వెళ్లి అప్లికేషన్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం ..కొన్ని సార్లు అవి కూడా అబందుబాటులో లేకపోతె మన పరిస్థితి ఏంటి ?

ఆధార్ అనేది అన్ని బ్యాంకింగ్ సేవలకు,జాబ్ అప్లికేషన్స్ ,మరియు అడ్రస్ ప్రూఫ్ గా ఐడెంటిటీ ఫ్రూఫ్ గా ఉపయోగం లో ఉంది.ఐతే మనం ఎప్పుడైనా ఎమెర్జెన్సీగా ఆధార్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఇంట్లో లేనప్పుడు ఆధార్ కావలి అంటే మనం వివిధ ప్లాట్ఫారం నుండి డౌన్లోడ్ చేసుకుంటాం..అవి కేంద్రం అందిస్తున్న digilocker,mAadhar లేదా udai పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకుంటాం.. ఇవే కాకూండా మనం మరో ప్లాట్ఫారం ద్వారా కూడా మన ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అది వాట్స్ ఆప్,ఏమంటున్నారు అని మీకు డౌట్ రావొచ్చు..మీరు ఇప్పుడు ఆధార్ కార్డును వాట్స్ అప్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలానో చూదాం రండి !

Step By Step

  • మొదట మీరు మీ వాట్స్ అప్ ఓపెన్ చేసి మీ ఫోన్‌లో +91-9013151515 మొబైల్ నంబర్‌ను సేవ్ చేసుకోండి.
  • ఆ తర్వాత ఆ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్‌ చేయండి
  • అప్పుడు చాటాబాట్‌ నుంచి కొన్ని ఆప్షన్స్ వస్తాయి వాటిలో అనేక ఎంపికలు కనిపిస్తాయి
  • ఆ ఎంపికల నుండి, మీరు డిజిలాకర్ సేవలను ఎంచుకోవాలి
  • మీరు డిజిలాకర్‌లో ఇప్పటికే అకౌంట్‌ సృష్టించినందున, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఇక్కడ నమోదు చేయండి.
  • మీ నంబర్‌కు OTP వస్తుంది, దానిని చాట్‌లో టైప్ చేయండి.
  • ఇది ధృవీకరణ ప్రక్రియ, పూర్తయిన తర్వాత మీకు డిజిలాకర్‌లోని అన్ని పత్రాలు కనిపిస్తాయి.
  • జాబితా నుండి ఆధార్‌ను ఎంచుకోండి. కొంత సమయం తర్వాత మీ ఆధార్ కార్డ్ వాట్సాప్‌లో కనిపిస్తుంది.
ముగింపు

సమాచారం ద్వారా మీరు మీ ఆధార్ కార్డునూ వాట్స్ అప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అత్యవసర పరిస్థితులలో మల్లి వినియోగించుకోవచ్చు.

Leave a Comment