Newly appointed GPOs duty in today
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన గ్రామా పాలనా అధికారుల నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే ఈ న్యూఇయమాకా పత్రాలను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు.
రైతు ప్రస్థానం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన గ్రామా పాలనా అధికారుల నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే ఈ న్యూఇయమాకా పత్రాలను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు.ఐతే ఇప్పటికే గ్రామా పాలనా అధికారుల కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది రైతులకు ఇది గుడ్ న్యూస్.జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ తేజస్ నంద్ లాల్ పవార్, సూర్యాపేట జిల్లా గ్రామ పలాన అధికారి నియామకం (GPO) గ్రామ పరిపాలన-గ్రామ పలాన అధికారుల పోస్టింగ్ (GPOలు) 06.09.2025న నిర్వహించిన ఎంపిక ప్రకారం 178 మందికి సూర్యాపేట జిల్లాలోని వివిధ మండలాలలో పోస్టింగ్ ఆర్డర్ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.మంగళవారం జి పి ఓ లు వారికి కేటాయించిన మండలాలలోని తాసిల్దార్ కార్యాలయాలలో రిపోర్ట్ చేయనున్నారు.ఇప్పటికే అక్రమ ఆర్జన చేస్తున్నారని గత ప్రభుత్వం వీరిని తొలగించిన విషయం తెలిసిందే మరి వీరైనా సక్రమంగా పని చేస్తారా లేదా మల్లి అదే పని చేస్తారా అనేది ఆలోచించాల్సిన్స విషయం.,.
SURYAPETA DISTRIC VILLAGE WISE GPOS LIST CLICK HERE