Should we sell or mix our crops with urea
యూరియా ఇప్పుడు రైతులకు పెను భూతంగా మారింది ఎక్కడ చూసినా యూరియా కొరత కనిపిస్తూ ఉండడంతో రైతులు ఎక్కడికి అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు పంట వేసి చాలాకాలం అవుతుండడంతో ఇంతవరకు ఒక్కసారి కూడా రైతులు పొలానికి యూరియా వేయలేదని ప్రతి షాప్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు.
షాప్ యజమానులు కుమ్మక్కై బ్రోకర్లకు అమ్ముకుంటున్నారని రైతులు వాపోతున్నారు తెలిసినవారికి మాత్రమే షాప్ ఓనర్లు యూరియాను అందజేస్తున్నారని తెలియని వారికి యూరియా లేదని చెప్తున్నారని 400 లోడు వచ్చిన కూడా రైతులకు యూరియా లేదని వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి 10 15 చొప్పున యూరియా ఇస్తున్నారని దీనివల్ల మిగతా రైతులు నష్టపోతున్నారని అన్నారు ఒక్కొక్క రైతు పది నుంచి 15 రక్తం అలా చొప్పున యూరియా తీసుకొని వెళ్తే చిన్న సన్న గారు రైతులు తమ పొలాలకు పంటలు ఎలా అని వాపోతున్నారు.
రోజుకు ఒక దగ్గర రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు . ఈ ధర్నాని విరమిస్తూ పోలీసులు కూడా కష్టపడుతున్నారు . ప్రభుత్వం యూరియా కొరత తీర్చాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు . తొందరగా యూరియా అందిస్తే తమ పంటకు ప్రాణం పోస్తారని లేదంటే మా పంటను ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.రా