ఈ పథకం కింద రైతులకు ఎకరానికి 9600/-రూపాయలు రాయితీ | The farmer subsidy schemes in 2025

The farmer subsidy schemes in 2025

రైతులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని వ్యవసాయ అధికారులు చెప్తూ ఉన్నారు.

కాలంలో రైతులు ఎప్పుడు ఒకే పంట వేయకుండా తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన వన పంతాలను వేసి ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించాలని తుంగతుర్తి divsion ఉద్యానవన శాఖ అధికారి వీ ప్రాముఖ్యత అన్నారు. సందర్బంగా ఆమె మాట్లాడారు.రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహం ఇస్తున్న పండ్లు ,కురాగాయాలు మరియు ఇతర ఉద్యాన వాన పంటలకు సంబంధిన పథకాలను వియోగం చేసుకుని అధిక ఆదాయాన్ని పొందాలని అంన్నారు .దీని ద్వారా రైతులకు అతి తక్కువ నీటి వినియోగం జరిగి ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది అన్నారు.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2025-26కు సంబంధించి ఉద్యాన వాన పథకాల బడ్జెట్ విడుదల చేసినట్టు తెలిపారు.ఆయిల్ పామ్ విస్తరణ పథకం. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మ నీటి పారుదల పథకం. వెదురు మిషన్ పథకాలకు దరఖాస్తు చేసుకునే రైతులు అధికారులకు దరఖాస్తు చేసుకువాలని సూచించారు.

పాత మామిడి తోటల పునరుద్ధరణ పథకం కింద రైతులకు ఎకరానికి 9600/-రూపాయలు రాయితీ అందించడం జరుగుతుందన్నారు. రైతులు ప్రభుత్వం అందించే రాయుతిలను సద్వినియోగం చేసుకొని ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గు చూపాలన్నారు.

Leave a Comment