NIMS Nursing Staff Recruitment 2025
ఇమ్మ్యూనోలోజి మరియు రుమాటాలజీ లో నర్సింగ్ విభాగం లో పని చేయడం హైదెరాబద్లోని పంజాగుట్టలో ఉన్న నిమ్స్ మెడికల్ కాలేజీ ఉద్యోగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని పంజాగుట్ట సర్కిల్ ఉన్న నిజామ్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ ఇమ్మ్యూనోలోజి అండ్ రుమాటాలజీ విభాగాములో కాంట్రాక్టు ప్రతి పాదికన పని చేయడంకోసం ఉద్యోగా నోటిఫికెషన్స్ విడుదల చేయడం జరిగింది.ఈ ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ ఆగస్టు 25, 2025 లోపు అప్లికేషన్ చేసుకోవాలి.
ఉద్యోగాలు
- నిమ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా పీడియట్రిక్స్ ఇమ్మ్యూనోలోజి మరియు రుమాటాలజీ లోని నర్సింగ్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
- ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు 1 సంవత్సరం పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేయవలసి ఉంటుంది ఆ తరువాత పరిస్థితులమును బట్టి పెంచడం జరుగుతుంది.
విద్య అర్హతలు
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు బియస్సి నర్సింగ్ | GNM లాంటి కోర్సులు చేసి ఉండాలి.ఇండియన్ కౌన్సిల్ ఫర్ స్టేట్ నర్సింగ్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
- కనీసం ఒక సంవత్సరం క్లినికల్ ఎక్స్పీరియన్స్ కలిగి వుండాలి.
- పీడియాట్రిక్ / రుమటాలజీ కేర్ నందు పని అనుభవం కలిగి వున్న వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
- bsc /GNM లాంటి కోర్సులను ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ ద్వారా పొంది ఉండాలి.
అప్లై చేసుకోవడం ఎలా
- అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి
- నిమ్స్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకోని అప్లికేషన్ చేసుకోగలరు.
- అప్లికేషన్ ఫారం ను క్షుణ్ణంగా జాగ్రత్తగా నింపిస్తోన్న తరువాత సబంధిత ద్రువపత్రాలు జత చేసి నిమ్స్ పంజాగుట్ట ,హైదరాబాద్ 500082 కి అందజేయాలి.
ఎంపిక విధానం
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసుకున్నటారు.
- ఇంటర్వ్యూ డీన్ కార్యాలయంలో నిర్వహిస్తారు.
జీతం
ఈ ఉద్యోగానికి ఎంపికైనా అభ్యర్థులకు 30 వేళా వరకు జీతం ఉంటుంది.
నోట్ : ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ కింద కనిపిస్తున్న నోటిఫికేషన్ ని క్షుణ్ణంగా చదివి అప్లివషన్ చేసుకోగలరు.
FAQ