సాదాబైనామా పై స్టే ఎత్తివేసిన హై కోర్ట్ అనడంలో రైతులు | High Court Lifts Stay on Sada Bainama Lands 2025

High Court Lifts Stay on Sada Bainama Lands

సాదాబైనామా ఇప్పుడు 9.5 లక్షల కళ్ళతో ఎదురుచూస్తున్న గొప్ప అవకాశం ఇప్పుడు ఆలోచనకు రూపం వచ్చే క్షణాలు దగ్గర్లోనే ఉన్నాయి అని ప్రభుత్వం చెపుతోంది

గత తెలంగాణ ప్రభుత్వం సాదాబైనామాలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు భూ రీకార్డులు మాయం చేసి పట్టాలుగా చేస్తున్నారు అని ఒక వ్యక్తి రాష్ట్ర ప్రధాన కోర్టులో కంప్లీట్ ఇవ్వగా అక్కడ హై కోర్ట్ సాదాబైనామాల పైన స్టే విధించింది.ధరణి ముసుగులో ఇప్పటకె ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం కాగా మిగిలిన భూములు సాదాబైనామా పేరుతో పూర్తిగా ప్రైవేటు వశం కానున్నట్టుభావించిన వకీల్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీంతో నిబంధనలు విరుద్ధంగా సాదాబైనామా పనులు జరుగుతున్నాయి అని హై కోర్ట్ స్టే విధించింది.దీంతో 9.5 లక్షల సాదాబైనామా అప్లికేషన్స్ అన్ని పెండింగ్లోకి వెళ్లాయి.దీంతో రైతుల ఆశలు కాస్త నీరు గారి పోయాయి.దీనితో ధరణి పట్టాలు అన్ని ఆగిపోయాయి.

మల్లి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చే జిక్కించుకున్నాకా ధరణి ప్లేసులో Bhubharathi కొత్త రెవిన్యూ చట్టాన్ని రూపొందించి అంధులో సాదాబైనామాకు సంబంధించి అన్ని హక్కులతో చట్ట ప్రకారం సాదాబైనామా ద్వారా రైతులకు పట్టాలు అందించడానికి సిద్ధం అయింది.దీంతో కోర్టులో ఉన్న సాదాబైనామా పై స్టే ఎత్తి వేషాలు అని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీంతో సాదాబైనామాకు రెక్కలు వచ్చాయి.రైతులకు కూడా పట్టాలు అవుతాయి అనే నమ్మకం కుదురనుంది.ఇప్పటికే తెలంగాణ హై కోర్ట్ సాదాబైనామా పై ఉన్న స్టే ఎత్తి వేసినట్టు న్యూస్ వస్తుండాన్గా రైతులు నమ్మాలా వద్ద అన్న సందిగ్ధంలో ఉన్నారు.హై కోర్టులో స్టే ఎత్తి వేస్తేయ్ ఇంకా రైతులకు కష్టాలు తీరినట్టే..

Leave a Comment