DR B R AMBEDKHAR OPEN UNIVERSITY ADMISSIONS 25
అంబెద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఇప్పటికే ఆగస్టు 13న నోటిఫికేషన్ గడువు ముగియగా దాన్ని ఇప్పుడు అధికారులు పొడిగించారు.
అంబెద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఆగస్టు 13న నోటిఫికేషన్ గడువు ముగియగా ఆ గడువును పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల అంటే ఆగస్టు 30 వరకు దారఖాస్తులు స్వీకరిస్తారు.అర్హత గల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ మరియు పీజీ అడ్మిషన్స్ తినుకోనున్నారు.డిగ్రీ చేయాలనీ అనుకునేవారు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.ఈ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్స్ BA ,బి.కామ్ అండ్ BSC కోర్సుల్లో చేరడానికి అర్హులు.పీజీ చేయాలి అని అనుకునే అభ్యర్థులు డిగ్రీని ఏదైనా ప్రభుత్వా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చేసి ఉండాలి.

పీజీ కి MA ,MCOM ,MSC MBA కోర్సుల్లో చేరవచ్చు మారియు BLCIS అండ్ MLCIS లాంటి డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు.అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఆగస్టు 30 వరకు అధికారిక వెబ్సైటు ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంచుకునే విద్యను బట్టి ఫిజూ చెల్లింపులు ఉన్నాయి.https://braou.ac.in/
