High Rains In Telangana 5 Distrcs High Alert
తెలంగాణ లో భారీ నుంచి అతి భారీ వర్షలు ఈ మూడు రోజులు చాల జాగ్రత్తగ్గా ఉండాలాన్న వాతావరణ శాఖా అధికారులు.బెంఘాల కాటంలో అల్పీడనం.
రైతు ప్రస్థానం : రాష్ట్రంలో పలుజిల్లాల్లో ఇప్పటికే మోస్తారు వర్షాలు కురుస్తుండంగా రాబోయేముందు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రాష్ట్రంలో ఇప్పటికే పళ్ళు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటికే బంగాళా ఖాతంలో అల్ఫా పీడనంగా మారిందని.మరో కొన్ని గంటల్లోన్నే అల్పపీడనం బలపడనున్నట్లు తెలిపారు రానున్న 3 రోజుల్లో 12 జిల్లాల్లో వర్షాలు కురువనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు మంచిర్యాల,ఆసిఫాబాద్,కామారెడ్డి,సంగారెడ్డి మెదక్ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ ప్రకటించింది.
వాతావరణ శాఖా.వాయువ్య బంగాళా ఖాతంలో ఇంకా అల్పపీడనం కొనసాగుతూనే ఉంది .రుతుపవన ద్రోణి ,ఉపరితల ఆవర్తన ద్రోణితో వార్షాలు పడే సూచనలు ఉన్నాయి.ఇప్పటికే ఈ 5 జిల్లాలలో భారీ వర్ష సూచనా .తూర్పు తెలనగానలో అతి భారీ వర్షాలు ఉన్నట్లు అధికారుల వెల్లడి.ఎక్కడిక్కడ స్కూల్స్ మరియు ప్రజలకు అందుబాటులోనే డిసాస్టర్ సిస్టం ఉండాలని అధికారులకు జిల్లా కలెక్టర్లు కు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.20 వ తారీకు వరకల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయన్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.