RRB Paramedical Staff Job Notification Released 2025 | Paramedical Staff Jobs / RRB JOBs

RRB Paramedical Staff Job Notification

ఇండియన్ రైల్వేస్లోని పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి కాలిగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కేంద్రం ఇటీవల నోటీసు విడుదల చేసింది.అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 8,2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం

నోటీసు ఆర్గనైసేడ్ : ఇండియాన్ రైల్వేస్

ముఖ్యమైన తేదీలు (Importent Dates)

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ: 09-08-2025
  • అప్లికేషన్ చివరి తేదీ: 08-09-2025
వయో పరిమితి (Age Limit)

ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి.

వయసు సడలింపు (Age Relaxation)

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వయసు సడలింపు ఉంది.

విద్యార్హత (Qualification)

ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే వారు  B.Sc, Diploma, GNM, D.Pharm, DMLT

Fee 

  • అందరు అభ్యర్థులకు: ₹500/-
  • SC, ST, మాజీ సైనికులు, PwBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC)*కి చెందిన అభ్యర్థులకు. (అభ్యర్థులకు జాగ్రత్త: EBCని OBC లేదా EWSతో అయోమయం చెందకూడదు: ₹250/-
ఉద్యోగాలు
  • Nursing Superintendent: 44900
  • Dialysis Technician: 35400
  • Health & Malaria Inspector Gr II: 35400
  • Pharmacist (Entry Grade): 29200
  • Radiographer X-Ray  Technician: 29200
  • ECG Technician: 25500
  • Laboratory Assistant Grade II: 21700

Apply Now

Download Notification

Leave a Comment