They Call Him OG Firestorm Song Lyrics Pawan Kalyan | Sujeeth | Thaman S | DVV Danayya

They Call Him OG Firestorm Song Lyrics | Pawan Kalyan | Sujeeth | Thaman S | DVV Danayya



  • Album / Movie : They Call Him OG
  • Written & Directed by Sujeeth
  • Music by Thaman S
  • Production: DVV Entertainment
  • Presented by: Smt D.Parvathi
  • Produced by DVV Danayya, Kalyan Dasari
  • DI : Annapurna Studios
  • Audio on: Sony Music


Raa sinna Vaaya 
There will come a Leader
Ojas Gambheera

Hold Your Brain And Fear 
Dragon’s Coming Near
Ojas Gambheera

Alalika Kadalaka Bayapadeley
Kshanakshanamoka Thala Thegipadeley
Pralayam Yeduruga Nilabadeley
Meti Daathiki Lokam Hadale
Ranamuna Yamudika Kanapadele
Durusuga Nuvvu Charachaku Thodaley
Padunuga Thegi Virigenu Medaley
Rakkasi Daarula Rudhioram Poraley

Fire Its Coming
Feel The Fire 
Its Burning
Can You Taken’t 
Higher Higher Higher 
Strom is Coming
Heat It Up 
Yeh Ojas Gambheera Hey

Hey Paga Ragilina Fire U
Modaleditey Gundelo Fear U
Paga Ragilina Fire U
Modaleditey Migalarey Evaru
Paga Ragilina Fire U
Kasi Mudiritey Shatruvey Shivaru
Paga Ragilina Fire U
Thanu Nippu Kalla Puli Pogaru
Pattukocche Vicchu KAtthi
Mattu Bette Muttadinchi
Putanatte Prana Bheethi
Bhayame Bhayapade
Netthurode Vetu Kotha
Kattubetti Leni Veta
Pattubatti Kotteniveta
Marana Tharunamae
Pattukocche Vicchu KAtthi
Mattu Bette Muttadinchi
Putanatte Prana Bheethi
Bhayame Bhayapade
Netthurode Vetu Kotha
Kattubetti Leni Veta
Pattubatti Kotteniveta
Marana Tharunamae

Dariga Sono Hai Kare
Waa Mirada Kare Wa
TensaI Wan Tacchi Hada
KareWa Tomera Renai
Makenai Yakuja No Shi
Dale Samurai

Rappa Baba Bappara
Rappa Bayya
Rappa Baba Bappara
Rappa Bayya
Rappa Rappa
Bappa Baba
Rappa Baba Bappara
Rappa Bayya
Rappa Bappa
Rappa Baba Bayya

Fire Fire No Lair Lair
Rise Like The Sun
Over His Empire
Fire Fire No Lair Lair
Breath Like A Dragon
Only Spitthe Hell Fire

If You Cross Him
You Better Pray
You’re Going Down  in Flames
Eniemes Better
Watch What That Say
You Know His Name
You Know His Name

Pattukocche Vicchu KAtthi

Putanatte Prana Bheethi

Mattu Bette Muttadinchi
Putanatte Prana Bheethi
Bhayame Bhayapade
Netthurode Vetu Kotha
Kattubetti Leni Veta
Pattubatti Kotteniveta
OG OG OG 
You Better Remember The Name





Telugu Lyrics

రా సిన్న వాయ  
థెర్ విల్ కం లీడర్
ఓజాస్ గంభీర

హోల్డ్ యువర్ బ్రెయిన్ అండ్ ఫియర్  
డ్రాగన్స్ కింగ్ నియర్
ఓజాస్ గంభీర

అలలిక కదలక బయపడేలే
క్షణక్షణమొక తల తెగిపడేలే
ప్రళయం ఎదురుగా నిలబడిలే
మేటి దాటికి లోకం హడల్
రణమున యముడిగా కనపడేలా
దురుసుగా నువ్వు చరాచకు తొడలే
పదునుగా తెగి విరిగెను మెదలె
రక్కసి దారుల రుధిరం పొరలె

ఫైర్ ఇట్స్ కింగ్
ఫీల్ ది ఫైర్  
ఇట్స్ బర్నింగ్
కెన్ యు టేకెన్ ట్  
హయ్యర్ హయ్యర్ హయ్యర్  
స్ట్రామ్ ఇస్ కింగ్
హీట్ ఇట్ అప్  
ఎహ్ ఓజాస్ గంభీర హే

హే పాగా రగిలిన ఫైర్ యూ
మొదలెడితేయ్ గుండెలో ఫియర్ యూ
పాగా రగిలిన ఫైర్ యూ
మొదలెడితేయ్ మిగలరేయ్ ఎవరు
పాగా రగిలిన ఫైర్ యూ
కసి ముదిరితేయ్ శత్రువే శివారు
పగ రగిలిన ఫైర్ యూ
తాను నిప్పు కళ్ల పులి పొగరు
పట్టుకొచ్చే విచ్చు కత్తి
మత్తు బెట్టే ముట్టడించి
పుట్టానట ప్రాణ భీతి
భయమే భయపడే
నెత్తురోడే వేటు కొత్త
కట్టబెట్టి లేని వేట
పట్టుబట్టి కొట్టేనివేత
మరణ తరుణమే
పట్టుకొచ్చే విచ్చు కత్తి
మత్తు బెట్టే ముట్టడించి
పుట్టానట ప్రాణ భీతి
భయమే భయపడే
నెత్తురోడే వేటు కొత్త
కట్టబెట్టి Leni Veta
పట్టుబట్టి కొట్టేనివేట
మరణ తరుణమే

దారిగా సోనో హాయ్ కారే
వాఁ మిరాండా కారే వా
టెన్షయి వన్ తచ్చి హడ
కరువా తోమేర రినై
మాకెనై యుజ నో శి
డేల్ సమురాయ్

రప్ప బాబా బప్పారా
రప్ప బయ్యా
రప్ప బాబా బప్పారా
రప్ప బయ్యా
రప్ప రప్ప
బప్పా బాబా
రప్ప బాబా బప్పారా
రప్ప బయ్యా
రప్ప బప్పా
రప్ప బాబా బయ్యా

ఫైర్ ఫైర్ నో లైర్ లైర్
రిసె లికె ది సన్
ఓవర్ హిస్ ఎంపైర్
ఫైర్ ఫైర్ నో లైర్ లైర్
బ్రేఅత్ లికె డ్రాగన్
ఓన్లీ స్పిత్తే హెల్ ఫైర్

ఈఫ్ యు క్రాస్ హిం
యు బెటర్ ప్రే
యుఆర్ గోయింగ్ డౌన్   ఇన్ ఫలమేష్
ఎనిమిస్ బెటర్
వాచ్ వాట్ థట్ సే
యు కనౌ హిస్ నేమ్
యు కనౌ హిస్ నేమ్

పట్టుకొచ్చే విచ్చు కత్తి

పుట్టానట ప్రాణ భీతి

మత్తు బెట్టే ముట్టడించి
పుట్టానట ప్రాణ భీతి
భయమే భయపడే
నెత్తురోడే వేటు కొత్త
కట్టబెట్టి లేని వేట
పట్టుబట్టి కొట్టేనీవేట
OG OG OG  
యు బెటర్ రెమెంబెర్ ది నామ

Leave a Comment