Farmers Shouting on AEOs in Rythu Vedika
రైతు భరోసా పథకం రైతు ఖాతాలో జమ చేయలేదని రైతులు పాన్గల్ మండల రైతు వేదిక ముందు నిరసన తెలిపిన రైతులు
పాన్గల్ మండల పరిధిలోని నీ గ్రామాలకు సంబంధించిన రైతులు రైతు భరోసా పథకం నూటికి 30% మంది రైతుల ఖాతాలు రాలేదని కోరుతూ పానగల్ మండల కేంద్రంలో రైతు వేదిక దగ్గర రైతులు పట్టేదారు పాస్ బుక్కులు పట్టుకొని తమ ఖాతాలో జమ్మా కాలేదని రైతులునిరసన తెలియజేశారు ముందుగా అధికారులను తమ ఖాతాలో జమ చేయలేదని పట్టే పట్టేదారు పాస్బుక్కులతో ఆధార్ కార్డులతో అధికారులను చూయించడం జరిగింది.
మా రైతు ఖాతాలో ఎందుకు జమ చేయలేదని పానగల్ మండల కేంద్రానికి చెందిన మహిళా రైతులతో పాటు రైతులంతా అధికారం నిలదీశారు ఈ సందర్భంగా మహిళా రైతు మాట్లాడుతూ నాకు మూడెకరాల భూమి ఉంది నాకు మాత్రం భరోసా పథకం రాలేదు ఎందుకు రాలేదని మహిళ అధికారులను నిలదీశారు అంతేగాకుండా ఆ గ్రామంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన 400 ఎకరాలకు ప్రభుత్వ భూమి ఉన్న పట్టేదా రైతులకు రైతు ఖాతాలో జమ చేయలేదని ఆ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు వివిధ రకాల సంబంధించిన రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను నిలదీస్తూ పాన్గల్ మండల కేంద్రంలో రైతు వేదిక ముందు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి ఏం బాల్య నాయక్ మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న రైతు భరోసా సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ మండలంలో సుమారు 30 శాతం మంది రైతులకు రైతు భరోసా పథకం రైతు కథలు జమ్మూ కాలేదని వారు ఉన్నారు. రైతులకు సంబంధించిన పట్టేదారు పుస్తకంలో ద్వారా తెలిసిందని వర్ణాలు రైతు భరోసా రాణి వారిలో నిరుపేద రైతులు దళితులు గిరిజనులు ఎక్కువ శాతం మంది ఉన్నారు ఒక ఎకరా నుంచి నాలుగు ఎకరా లోపు ఉన్న రైతులు చాలా మంది ఉన్నారు వారి కూడా జమ కాలేదు.