ఈ పథకం ద్వారా అందిస్తున్న 20 వేళా రూపాయలను వీరికి రద్దు | AP Annadata Sukhi Bava Non Eligible Candidtate

AP Annadata Sukhi Bava Non Eligible Candidtate

ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది పథకం ద్వారా అందిస్తున్న 20 వేళా రూపాయలను వీరికి రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

కూటమి ప్రభుత్వం అని చంద్ర బాబు నాయుడు సర్కార్ రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 20 వేళా రూపాయలను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. 20 వేళా రూపాయలను సంవత్సరానికి 3 విడతలుగా నేరుగా రైతుల ఖాతాలోకి అందించడం కోసం dpt ప్రక్రియను అమలు చేస్తోంది.దీని ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా నేరుగా రైతుల ఖాతాలోకే డబ్బులు జమ అవుతాయి.కాబట్టి పీఎం కిసాన్ ఉపయోగించిన పద్ధతినే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించనుంది.ఇప్పటికే పథకానికి సంబంధించి మార్గదర్శాకలను విడుదల చేసింది పథకం ద్వారా నిజమైన లబ్ది దారులకు మాత్రమే 20 వేల రూపాయలను అందించాలని రాష్ట్రం భావిస్తోంది.పీఎం కిసాన్ ద్వారా కేంద్రం వార్షికంగా 6 వేల రూపాయలను అందిస్తూంది.దానికి అదనంగా కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి గా 14 వేలను కలిపి మొత్తం 20 వేల రూపాయలను అందించనుంది.పీఎం కిసాన్ డబ్బులు కూడా అనుకున్న సమయానికి రైతుల ఖాతాలో జమ చేయబడితే ఒకేసారి రైతులు 20 వేళా రూపాయలు పొందుతారు.

అనర్హులు

అన్నదాత సుఖీభవ పథకంలో అర్హతలు సాధారణ రైతులకే కాకుండా, పేదలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే కొంతమంది ఈ పథకం నుండి లబ్ది పొందలేరు.

  • ఆదాయపు పన్ను చెల్లించినవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీ, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులు, రూ. 10 వేల పైగా పింఛన్ పొందేవారు ఈ పథకానికి అనర్హులు.
  • ఇక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  • రైతులు దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు సమర్పించాలి.
  • అందులో ఆధార్ కార్డు, భూమి పాసుబుక్, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, రైతు ఫోటో, భూమి సర్వే నంబర్లు ముఖ్యమైనవి.
  • ఈ పత్రాలతో రైతులు తమ గ్రామ రైతుసేవా కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, సంబంధిత వ్యవసాయ అధికారులు రైతుల వివరాలను వెబ్్యండ్ డేటా ఆధారంగా ధృవీకరిస్తారు.అనంతరం MAO లేదా MRO ఆమోదించిన తర్వాత రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వ సహాయం జమ అవుతుంది. ప్రతి దశలో పరిశీలనను కఠినంగా నిర్వహించడం ద్వారా అనర్హుల దుర్వినియోగాన్ని అరికట్టేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

FAQ

Leave a Comment