Telangana GPO Notification Released 2025
తెలంగాణాలో ఖాళీగా ఉన్న గ్రామా పాలనా అధికారుల ఖాళీలను భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది అర్హత అభ్యర్థులు అప్లై చేసుకోగలరు.
రాష్ట్రంలో మల్లి vro మరియు vra వ్యవస్థలను పునరావ్రున్తం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హతగల అభ్యర్థులు ఈ నెల 16 వ తారీఖు వరకు అప్లై చేసుకోగలరు.ఈ ఉద్యోగాలకు కావలసిన వివరాలను ఒక సరి చూద్దాం
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29-03-2025
- అప్ల్లికాషన్ చివరి తేదీ : 16-04-2025
వయసు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులు 20 నుంచి 55 వయసు మధ్యలో ఉండాలి.
అర్హత
- 5 సంవత్సరాలు ఇంతకు ముందూ VRO లేదా VRA గా పని చేసిన అనుభవం ఉండాలి.
- ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తిరున్త ఉండాలి.
అప్లికేషన్ విధానం
ఆసక్తి కలిగిన మాజీ vro లు మరియు vra లు ఇక్కడ కనిపిస్తున్న గూగుల్ ఫారం ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.ఆ తరువాత అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కావలసిన పత్రాలు
- ఇంతకు ముందు పని చేసిన తాలూకు ఉద్యోగి id
- 10థ్ సర్టిఫికెట్
- ఇంటర్
- డిగ్రీ
- ఉగ్యోమ్ యొక్క అనుభవ సర్టిఫికెట్
గమనిక : ఈ ఉద్యోగా నోటిఫికేషన్ కేవలం ఇంతకుముందు పని చేసిన vra మరియు వీరో లకు మాత్రమీ ఇవ్వబడింది.వీరిని భర్తీ చేసిన తరువాత మిగిలిన ఉద్యోగాలకు అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వబడును.