10 ప్రభుత్వం ఉద్యోగాలు సాధించిన ఘనుడు | Telangana TGPSC Group 1 Results 2025

Telangana TGPSC Group 1 Results 2025

ఇప్పుడు ఉన్న పోటీకి ఒక్క ఉద్యోగం కొట్టడమే గొప్ప అంటే రోజు విడుదలైన TGPSC గ్రూప్ 1 ఫలితాల్లో ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 10 ఉద్యోగాలను కొట్టి ఔరా అనిపించాడు.

రైతు ప్రస్థానం వెబ్ డెస్క్ : రాష్ట్రంలో విడుదలైన TGPSC ఫలితాల్లో ఏకంగా 10 ఉద్యోగాలను సాధించి ఔరా అనిపించాడు ఒక విద్యార్ధి ఘనతకు తానూ ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులను అనుభవించాడో మరియు తానూ ఘనత సాదించడంతఁహో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.ఇంకా వివరాల్లోకి వెళితే ఈ రోజుల్లో భూపాలపల్లి జిల్లాలోని గుంటూరుపల్లికి చెందిన V. గోపీకృష్ణ అనే స్టూడెంట్ 10 ఉద్యోగాలు సాధించారు. తాజాగా, TGPSC రిలీజ్ చేసిన గ్రూప్-1 ఫలితాల్లో 70వ ర్యాంకర్గా నిలిచారు. ఈయన ఇప్పటి వరకు 7 కేంద్ర, 3 రాష్ట్ర ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రస్తుతం గోపి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ పొందుతున్నారు. త్వరలో గ్రూప్-1 పోస్టులో జాయిన్ అవుతానని చెప్పారు. రోజుకూ ప్రతిభను చూపించుకోవడం చాల అవసరం .

Leave a Comment