Chitti Guvva Lyrics Song Court Priyadarshi, Harsh Roshan, Sridevi |Vijai Bulganin |Ram Jagadeesh

Chitti Guvva Lyrics Song Court Priyadarshi

 

Chitti Guvvaa………aa……
Oorukove….
Bhadha Unte…….
Thattukove…..
Ye Velugulu Kanipinchani
Geethe Geesara
Em Theliyaka Daatadame
Neram Antaraa
Yee Nyayam Neekosam
Sayam Raaledaa
Nee Prashnalu Adagalani
Aashaga Choosava
Kaalam Raase Kadhanam Lonaa
Mana Kadhalanni Intheraa…aa…
Badi Chadivedhi Cheppani Paatam
Nerpe Guruve Kaalam Raa

Chitti Guvvaa………aa……
Oorukove….
Bhadha Unte…….
Thattukove…..
Chitti Guvvaa………aa……
Oorukove….
Bhadha Unte…….
Thattukove…..

Raale Chinukullo Anni
Rangulu Choosava
Dooke Pidugulne Thattukoovaa
Veeche Gaalullo
Chinni Chindulu Vesava
Vege Mantalne
Thattukoovaa
Amma Ante Araa Antu
Ame Noti Maata
Chemmagilli Kallalone
Papam Aaipoye Nanta
Chukka Raali Aakasana
Daare Veedi Pothu Unna
Cheppaleni baade Mounamgaane
Mose Jabilamma
Yee jalini Chupinchani
Valayam Premaa

Chitti Guvvaa………aa……
Oorukove….
Bhadha Unte…….
Thattukove…..
Chitti Guvvaa………aa……
Oorukove….
Bhadha Unte…….
Thattukove…..


Telugu Lyrics

చిట్టి గువ్వా………ఆ……
ఊరుకోవే….
భాధ ఉంటే…….
తట్టుకోవే…..
యే వెలుగులు కనిపించని
గీతే గీసార
ఎం తెలియక దాటడమే
నేరం అంటారా
యే న్యాయం నీకోసం
సాయం రాలేదా
నీ ప్రశ్నలు అడగాలని
ఆశగా చూసవ
కాలం రాసే కధనం లోనా
మన కధలన్నీ ఇంతేరా…ఆ…
బడి చదివేవి చెప్పని పాట
నేర్పే గురువే కాలం రా

చిట్టి గువ్వా………ఆ……
ఊరుకోవే….
భాధ ఉంటే…….
తట్టుకోవే…..
చిట్టి గువ్వా………ఆ……
ఊరుకోవే….
భాధ ఉంటే…….
తట్టుకోవే…..

రాలే చినుకుల్లో అన్నీ
రంగులు చూసావా
దూకే పిడుగుల్నే తట్టుకోవా
వీచే గాలుల్లో 
చిన్ని చిందులు వేసావా
వెగే మంటల్నే
తట్టుకోవా
అమ్మ అంటే అరా అంటూ 
ఆమె నోటి మాట
చెమ్మగిల్లి కళ్లలోనే
పాపం అగిపోయేనంట
చుక్క రాలీ ఆకాశన 
దారే వీడి పోతు ఉన్నా
చెప్పలేని బాధ మౌనంగానే
మోసే జాబిలమ్మ
యే జాలిని చూపించని 
వలయం ప్రేమ

చిట్టి గువ్వా………ఆ……
ఊరుకోవే….
భాధా ఉంటే…….
తట్టుకోవే…..
చిట్టి గువ్వా………ఆ……
ఊరుకోవే….
భాధా ఉంటే…….
తట్టుకోవే…..

Leave a Comment