Kiss Song Lyrics JACK Siddhu Jonnalagadda Vaishnavi Chaitanya | Bhaskar | BVSN Prasad 25

Kiss Song Lyrics JACK Siddhu Jonnalagadda

Movie Name : Jack Song Name : Kiss Song Singers : Javed Ali , Amala Chebolu Choreographer : Raju Sundaram Lyrics : Sanare Music by : Suresh Bobblli Composed by : Bhaskar.

Hey Hayya Hayya Hehe
Hayya Hayya Hehe
Hayya Hayya Hehe

Hey Hayya Hayya Hehe
Hayya Hayya Hehe
Hayya Hayya Hehe

Bha gya Nagaram Antha
Manade Manade

Nee Bhade Theerusthane
Padavey Padavey

Jantai Podhamande
Pedhave Pedhave

Duniyatho Paniledhinkaa
Padhavey Padhavey
Hey Muddu Muddugaa
Mudhivvamandhigaa
Mudhugummila Unna Kaatuka
Muddhu Pettadam em
Antha Thelikaa
Chuttu Pakkalantha Undaga
Intikelli Pettukundaamante
Neeku Naaku Inka Pelli Avvale
Unnachote Thipputhunnaventoi
Privacyki Leva Bestu Plasule..
Vennupoosa Daaka Vanukochhela
Ichhukundaam Ghaatu Mudey…
Thondaroddu Baaga
Gurthundela Yenchhukundaam
Romantic Chotey

Bha gya Nagaram Antha
Manade Manade

Nee Bhade Theerusthane
Padavey Padavey

Smoking Cheyaga
Smoke Zone Undiga
Kissuku Lede Kissing Zone
Alcoholuke Undiga
Mayanmaar
Mudduku Lede Singal Spot
Aarogyam Chedagotte
Bad Habits ke  Nelavunde
Stressey Pogottey
Pedhavulakenti Ibbandhey
Bha gya Nagaram Antha
Manade Manade

Nee Bhade Theerusthane
Padavey Padavey
Hey Hayya Hayya Hehe
Hayya Hayya Hehe
Hayya Hayya he
Hayya Hayya

Hey Hayya Hayya Hehe
Hayya Hayya Hehe
Hayya Hayya he
Hayya Hayya

Ooristhunnade Vedhisthunnade
Oohala Ninda Nee Mudde
Jaaga Ledani Jaage Cheyake
Pranam Pothunnattundhey
Adharaale Aarigela
Ivvalani Undhey Chumma
Moodantha Chedirela
Vankalu Chebuthaaventamma
Bha gya Nagaram Antha
Manade Manade

Nee Bhade Theerusthane
Padavey Padavey

Hey Hayya Hayya Hehe
Hayya Hayya Hehe
Hayya Hayya he
Hayya Hayya

Hey Hayya Hayya Hehe
Hayya Hayya Hehe
Hayya Hayya he
Hayya Hayya


Telugu Lyrics

హే హయ్య హయ్య హేహే
హయ్య హయ్య హేహే
హయ్య హయ్య హే
హయ్య హయ్య

హే హయ్య హయ్య హేహే
హయ్య హయ్య హేహే
హయ్య హయ్య హే
హయ్య హయ్య

భా గ్యా నగరం అంతా
మనదే మనదే

నీ భాదే తీరుస్తానే
పదవే పదవే

జంటై పోదామందే
పెదవే పెదవే

దునియాతో పనిలేదింక
పదవే పదవే
హే ముద్దు ముద్దుగా
ముదివ్వమంధిగా
ముద్దుగుమ్మలా ఉన్నా కాటుక
ముద్దు పెట్టడం ఎం
అంత తేలికా
చుట్టు పక్కలంతా ఉండగా
ఇంటికెళ్లి పెట్టుకుందామంటే
నీకు నాకు ఇంకా పెళ్లి అవ్వాలె
ఉన్నచోటే తిప్పుతున్నావేంటోయ్
ప్రైవసీకి లేవా బెస్టు ప్లాసులే..
వెన్నపూస దాక వనుకొచ్చేలా
ఇచ్చుకుందాం ఘాటు ముద్దే
తొందరొద్దు బాగా
గుర్తుండేలా యెంచుకుందాం
రొమాంటిక్ చోటే

భా గ్యా నగరం అంతా
మనదే మనదే

నీ భాదే తీరుస్తానే
పదవే పదవే

స్మోకింగ్ చేయగా
స్మోక్ జోన్ ఉంది
కిస్సుకు లేదే కిస్సింగ్ జోన్
ఆల్కహాలుకే ఉందిగా
మాయన్మార్
ముద్దుకు లేదే సింగల్ స్పాట్
ఆరోగ్యం చెడగొట్టే
బాడ్ హ్యాబిట్స్ కె   నెలవుందే
స్ట్రెస్ పోగొట్టే
పెదవులకేంటి ఇబ్బందే
భా గ్యా నగరం అంతా
మనదే మనదే

నీ భాదే తీరుస్తానే
పదవే పదవే
హే హయ్య హయ్య హేహే
హయ్య హయ్య హేహే
హయ్య హయ్యా హే
హయ్య హయ్యా

హే హయ్య హయ్య హేహే
హయ్య హయ్య హేహే
హయ్య హయ్యా హే
హయ్యా హయ్యా

ఊరిస్తున్నదే వేధిస్తున్నదే
ఊహల నిండా నీ ముద్దె
జాగ లేదని జాగే చేయకే
ప్రాణం పోతున్నట్టుంధే
అధరాలే అరిగేలా
ఇవ్వాలని ఉందేయ్ చుమ్మా
మూడంత చెదిరేల
వంకలు చెబుతావేంటమ్మా
భా గ్యా నగరం అంతా
మనదే మనదే

నీ భాదే తీరుస్తానే
పదవే పదవే

హే హయ్య హయ్య హేహే
హయ్య హయ్య హేహే
హయ్య హయ్యా హే
హయ్య హయ్యా

హే హయ్య య్య హేహే
హయ్య హయ్య హేహే
హయ్య హయ్యా హే
హయ్య హయ్యా

Leave a Comment