వ్యవసాయ శాఖకు అతి తక్కువ బడ్జెట్ను కేటాయించిన ప్రభుత్వం | Telangana State Budget with Brach wise 2025

Telangana State Budget with Brach wise 2025

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు 2025-26 కు గాను వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. బడ్జెట్లో శాఖలకు ఎంత బడ్జెట్ ప్రవేశ పెట్టిందో ఒకసారి చుడండి..

గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంటుందన్నారు.

తెలంగాణ వార్షిక బడ్జెట్ మొత్తం – రూ.3,04,965 కోట్లు మొదలైన బడ్జెట్ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఐన భట్టి విక్రమార్క గారు వివిధ శాఖలకు నిధులను కేటాయియించారు..

  • రెవెన్యూ వ్యయం- రూ.2,26,982 కోట్లు
  • మూలధన వ్యయం రూ.36,054 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం- రూ.40,232 కోట్లు
  • పంచాయతీ రాజ్ శాఖ- రూ.31,605 కోట్లు
  • వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు
  • విద్యా శాఖ- రూ. 23,108 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
  • పశుసంవర్ధకం: రూ.1,674 కోట్లు
  • పౌరసరఫరాల శాఖ: రూ.5,734 కోట్లు
  • కార్మిక శాఖ-రూ.900 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమ శాఖ-రూ.2,862 కోట్లు
  • బీసీ సంక్షేమ శాఖ-రూ.11,405 కోట్లు
  • మైనార్టీ సంక్షేమ శాఖ-రూ.3,591 కోట్లు
  •  పరిశ్రమలు-రూ.3,527 కోట్లు
  •  ఐటీ రంగం-రూ. 774 కోట్లు
  •  చేనేత రంగం-రూ.371 కోట్లు
  • విద్యుత్ రంగం రూ. 21,221 కోట్లు
  •  పురపాలక రంగం రూ. 17,677 కోట్లు
  • వైద్య రంగం-రూ. 12,393 కోట్లు
  • హోంశాఖ-రూ. 10,188 కోట్లు
  •  రహదారులు, భవనాల శాఖ-రూ.5,907 కోట్లు
  •  అటవీ, పర్యావరణం-రూ.1,023 కోట్లు
  •  క్రీడలు- రూ.465 కోట్లు
  • దేవాదాయ శాఖ- రూ.190 కోట్లు
  • వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్గా రూ.24,439 కోట్లు

Leave a Comment