రూ.6,00000/- లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి | How to Apply Labour Insurence in Telangana 2025

How to Apply Labour Insurence in Telangana

లేర్ రేషన్ కార్డు కి అప్లై చేసుకోవాలి అని ప్రతి సారి చెపుతూనే ఉంటారు కానీ చాల మంది దాన్ని పట్టించుకోకుండా ఉంటూ ఉన్నారు కానీ దాన్ని వాళ్ళ వల్లే నష్ట పోతారు ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం

లెబోర్ కార్డు ఇది అందారూ తీసుకోవాలి అని పడే పడే కేంద్రం చెపుతూ ఉన్న ఎవరు పట్టించుకోవడం లేదు దీని వాళ్ళ అనర్ధాలు చాలా ఉన్నాయి. ఎందుకు అనర్ధాలు అన్నాడు నాటే మీకు ఏదైనా అయ్యే మీరు చనిపోతే మీ కుటుంభం అర్ద్కంగా ఇబ్బందులను ఎదురు కొంటూ రోడ్డు మీదకు వస్తుంది కాబట్టి మీరు బ్రతికి ఉన్నప్పుడే మీరు లేబర్ కార్డు ను ప్రీమియం చేస్తేయ్ మీరు చనిపోయిన లేదా టర్మ్ అయిపోయిన మీకు కొంత డబ్బు వస్తుంది దీని వాళ్ళ మీకు ఏమైనా అయ్యే చనిపోతేయ్ మీ కుటుంబం రోడ్డు మీదకు రాకుండా ఉంటుంది..

లేబర్ ఇన్సూరెన్స్ అర్హతలు

  • కూలీలతో పాటు అందరు అర్హలే.
  • 18 నుండి 55 సంవత్సరాలు ఉన్న స్త్రీ, పురుషులు అర్హులు
  • ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.
అనర్హులు

ప్రభుత్వ ఉద్యోగులు తప్ప

అప్లికేషన్ కు ఎంకావలి
  • తెల్ల రేషన్ కార్డు తప్పని సరి.
  • రేషన్ కార్డు
  • ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయాలి.

ప్రీమియం ఎంత కట్టాలి

  • ఏడాదికి రూ 22 మాత్రమే.
  • 5 సంవత్సరాలు ఒకేసారి చెల్లించాలి. కేవలం 110/-రూ. మాత్రమే.
  • ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ. చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ.. అన్నమాట
ఎక్కడ ఇవ్వాలి
  • బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.
  • మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్) MPDO/MRO గార్లను సంప్రదించండి.
ప్రయోజనాలు
  • పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్
  • అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-
  • ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ.,
  • ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ.. చొప్పున వచ్చే అవకాశం ఉంది.
  • 1 సంవత్సరం పాలసీ పొందిన తరువాత లబ్దిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

వెంటనే మీరు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువు లందరిని చేర్చించండి..ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్) MPDO/MRO గార్లను సంప్రదించండి..చివరగా ఒక్క మాట ఈ పథకంలోకి చాలా మంది…… కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు.అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే…మీ అందరికీ విన్నపము జోక్స్, కార్టూన్లు వంపే బదులు ఈ సమాచారం పంపితే జనం అందరూ తెలుసుకుంటారు.మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయె వాటన్నిటికీ సెండ్ చేయండి (Or)ఈ సమాచారం ని కనీసం 3 సమూహాలకు పంపించండి. ఎందుకంటే చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు.50 నుండి 60 న0 లోపు చనిపోతున్నారు.

FAQ

Leave a Comment