Airtel And Jio Deal With SpaceX for internet
భారత టెలికం పరిశ్రమలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశంలో స్టార్లంక్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ ఒప్పందం కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది.
రైతు ప్రస్థానం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్లింక్ ఉపగ్రహాల సాయంతో భారత్లోని తమ వినియోగదారులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది స్పేస్ఎక్స్కి భారత్లో తొలి ఒప్పందం కావడం గమనార్హం. ఇదో మైలు రాయి అని, దేశంలోని అత్యంత వెనుకబడ్డ మారుమూల ప్రాంతాలకూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ఎయిర్టెల్ VC గోపాల్ పేర్కొన్నారు.స్టార్లాంక్ ఒప్పందంపై ఎయిర్టెల్ ప్రకటన విడుదల చేసిన మరునాడే జియో ఇలా చేయడం గమనార్హం. భారత టెలికం పరిశ్రమలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశంలో స్టార్లంక్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ ఒప్పందం కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. స్టార్లాంక్ ఒప్పందంపై ఎయిర్టెల్ ప్రకటన విడుదల చేసిన మరునాడే జియో ఇలా చేయడం గమనార్హం. తమ రిటైల్ స్టోర్లలో స్టార్లింక్ పరికరాలు విక్రయిస్తామని, యాక్టివేషన్, ఇన్స్టాలేషన్ సేవలు అందిస్తామని తెలిపింది.