సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మినిస్టర్ | Minister Kishan Reddy Comments on CM Revanth 2025

Photo of author

By Admin

Minister Kishan Reddy Comments on CM Revanth

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్రెడ్డి నాపై చేసిన ఆరోపణలకు ప్రజలే చెంప చెల్లుమనిపించారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, జీవో 317 వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రైతు ప్రస్థానం, వెబ్ డెస్క్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డికి చెంపా ఛెళ్లుమనిపించేలా మేధావులు ఇచ్చిన ఘనమైన తీర్పుకు మేమియు హ్హార్షం వ్యక్తం చేస్తున్నాం..సీఎం రేవంత్ రెడ్డి గారు నామ్పై వ్యక్త్తిగతంగా చేసైనా వ్యాఖ్యలపై నేను స్పందిన్చా దలుచుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.రాష్ట్ర భద్రహను ప్రజలను వారి సమస్యలను గాలికి వదిలేశారని నా పై వ్యక్తిగతంగా చేసిన విమర్శలకు మేధావులు ఎలా బుద్ది చెప్పారో మీరే చూసారని అన్నారు.ఇకపై ప్రభుత్వం చేసిన హామీలు అమలు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తాం అని అన్నారు.

ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ లో ఇచ్చిన హామీలైన రైతు రుణమాఫీ రైతు భరోసా మహిళలకు ఇస్తానన్న 500 రూపాయలను దొందరగా ఇవ్వాలని మరియు ఉచితంగా ఇస్తానన్న ఎలక్ట్రిక్ స్కూటీలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.జీవో 317 వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అలాగే నల్గొండ,ఖమ్మ,వరంగల్ లో ఉన్న ఉపాధ్యాయ ఎలేచ్షన్స్ పై స్టేట్ కమిట కూర్చొని మాట్లాడిన తరువా కాండిడేట్ పై నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు

Leave a Comment