IPL 2025 Matches Schedule Released
ఐపీల్ దేశమంతా ఇదో పెద్ద పండగల ఉంటుంది క్రికెట్ అభిమానులకు అంతే కాకుండా లోకల్ లో మాటచెస్ జరుగుతున్నవి అని నాటే ఆరోజు రోడ్లన్నీ బ్లాక్ అవ్వలసిందే ప్రతి సంవత్సరం జరిగే ఈ ఐపీల్ మ్యాచ్స్ డేట్ తెలిసిపోతే అది అవధుల్లేని ఆనందం అనుకోండి.అవును ఇప్పుడు జరగబోయే ఐపీల్ షెడ్యూల్ వచ్చేసింది.
రైతు ప్రస్థానం: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి 65 రోజులపాటు మ్యాచ్లు కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్ KKR-RCB మధ్య ఈడెన్ గార్డెన్స్లో నిర్వహిస్తారు. 13 వేదికల్లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం పది టీమ్ (KKR, SRH, RCB, CSK, MI, DC, PBKS, GT, LSG, RR) కోసం పోటీ పడనున్నాయి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆడే తొలి మ్యాచు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరం కానున్నారు. గత సీజన్లో స్లోఓవర్ రేటు కారణంగా పాండ్యపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. ఆ తర్వాత అతడు తొలి మ్యాచ్ ఆడనుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న జరిగే మ్యాచ్కు బరిలోకి దిగరు. దీంతో MI తొలి మ్యాచ్కు ఎవరిని కెప్టెన్గా చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.IPL షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.