Nirmala Sitharaman good News to Farmers On KCC: రైతులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణాలు 2025

Photo of author

By Admin

Nirmala Sitharaman good News to Farmers On KCC

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతా రామన్ ప్రవేశం పెట్టిన బడ్జెట్ దేశంలో హాట్ టాపిక్ గా మారింది ఆమె ఇప్పుడు మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేసుకొని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ద్వారా కొత్త స్లాబు మరియు 12 లక్షల వరకు ఎలాంటి పనులు కేంద్రానికి కట్టవలసిన పనిలేదు అని తేల్చి చెప్పింది ఈ బడ్జెట్ రైతు రైతుల కోసం కొత్త పథకంతో పాటుగా ఉన్న పథకాలకు రుణాల పరిమితిని పెంచింది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

రైతులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణాలు తీసుకోవడానికి ఇంతకు ముందు రుణం మూడు లక్షల వరకు మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ రుణ పరిమితిని ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇది కేవలం కేసు వేసి ద్వారా మాత్రమే తీసుకోవచ్చు ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంతకుముందు రుణాలు మూడు లక్షల వరకు మాత్రమే తీసుకునే పైసలు పాటు ఉండేది కానీ ఈ బడ్జెట్ ద్వారా ఆరుణ పరిమితిని మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది నిర్మల సీతారామన్.

రుణాన్ని సకాలంలో చెల్లిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రెండు లక్షలు లోన్ తీసుకొని ఆరు నెలల తర్వాత ఒక క్రాఫ్ కి చెల్లిస్తే ఆ పరిమితి లోపు బ్యాంకులకు లోను చెల్లిస్తే మీరు తర్వాత తీసుకునే రుణంలో పూర్తిగా వడ్డీని లేకుండా “0” ఓటింగ్ కింద బ్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం అందిస్తున్న మూడు శాతం సబ్సిడీ కూడా అందుతుంది ఒకవేళ మీరు సకాలంలో రుణాలు చెల్లించకుండా మీకు ఉపయోగాలు మూడు శాతం సబ్సిడీ మాత్రమే అంది బ్యాంకులకు మీరు రుణ వడ్డీలను చెల్లించవలసి ఉంటుంది.

కేసీసీ ద్వారా మరియు మీరు ఇప్పుడు ఐదు లక్షల వరకు సున్నా శాతం వడ్డీతో రుణాలను పొందవచ్చు అలాగే కేంద్రం ఒక కొత్త పథకాన్ని రైతుల కోసం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరాలని ఉంది ఈ పథకం పేరు పిఎం ధాన్య కృషి యోజన ఈ పథకం ద్వారా కందులు మినుములు లాంటి పప్పు ధాన్యాలను కేంద్రం కొనుగోలు చేయడంతో పాటుగా ఆ పంటలకు అవసరమైన అన్ని రకాల వసతులు రసాయనాలను కేంద్రం తన సొంతతో అందిస్తుంది.

Leave a Comment