Central Government Schemes for Organic Farming: కోరుకో దేశాన్ని పచ్చగా బ్రతుకుదాం మనమంతా స్వచగా
విషవాయువులు ప్రేరేపిస్తూ తన పొట్ట కొట్టుకుంటున్న దేశ వెన్నుముకగా కోరుకో దేశాన్ని పచ్చగా బ్రతుకుదాం మనమంతా స్వచగా
రసాయనం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఫెస్టిసైడ్స్ వాడకం ఎక్కువ అవ్వడం వలన తినే తిండి కూడా విషంగా మారుతుంది అన్న విషయం అందరికి తెలిసిన దాని గురించి ఎవరు పట్టించుకోరు ముఖ్యంగా రైతులు ఈ పతి మందులను ఎక్కువగా వాడకుండా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లడం కోసం కేసం కొత్త పథకాలను తెస్తున్న కొంత మంది రైతులు మాత్రం వాటిని వాడకుండా బయో కంపెనీలను పెంపొందించటానికి వాటి ఆదాయాన్ని పెంచి తమ ఆరోగ్యాలను పాడు చేసుకోవడానికి రసాయన్నని వాడుతున్నాడు.
కానీ తనకే తెలియని విషయం ఏంటి అంటే తానూ వాడుతున్న ఈ బయో ఫెర్టిలైజర్స్ ద్వారా తా శరీరం ఊచకోతకు గురవుతుంద అన్న విషయం బొత్తిగా మరిచిపోతున్నారు తానూ వాడుతున్న ఈ రసాయనాల వలన తానె కాకుండా తన భార్య బిఇద్దాలను కూడా వ్యాధుల భారిన పడేలా ప్రేరేపిస్తున్నాడు.అంతే కాకుండా నెల సారాన్ని మరియు సాగుకు సహాయ పడే క్రిమి కీటకాలను సైతం చెప్పెంస్తున్నాడు. కానీ కొంత మంది రైతులు మాత్రం రసాయనాన్ని వాడాలి ప్రకృతి పంటను పండించే విధంగా మనసును మల్లిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం కోసం.మనం ఎప్పుడైనా ఆలోచించామా మన పూర్వికులు నూరు సంవత్సరాలు అలుపన్నది లేక దృఢ కాయంతో ఎందుకు ఆలా ఉన్నారు ఆధునికత పేరుతో మనం రసాయన వ్యవసాయం చేస్తూ మన గొంతు మనమే కోసుకుంటున్నాం అని ఆలోచించారా! గతాన్ని తవ్వి చూస్తే మన వారు చేసింది స్వచ్ఛమైన ప్రకృతి వ్యవసాయం …కాబట్టి వాళ్ళు చేసిన తిన్న తిండిలో కావలసిన పోషాకాలు బలంగా ఉండడం వలన వాళ్ళ బలం తో దృడంగా ఉండడం జరిగింది ఆలోచించు ఒకసారి ఓ యూవ రైతా !