Railway DFCCIL New Recruitment Notification: 788 పోస్టులతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) నుండి 788 పోస్టులతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం దేశ వ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10th, ITI, డిప్లొమా చేసినవారు అర్హులు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు- Impotent Dates:
- ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 18th జనవరి 2025
- ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ: 31st జనవరి 2025
పోస్టులు వివరాలు
- జూనియర్ మేనేజర్ (03)
- ఎగ్జిక్యూటివ్ సివిల్ (36)
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (464)
- ఎగ్జిక్యూటివ్ (S&T) (75)
- ఇంతరులకు (146)
- ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ (64)
కావాల్సిన సర్టిఫికెట్స్:
- 10th, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
- స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
అర్హతలు
ఉద్యోగాన్ని బట్టి వాటి అర్హతలు ఉన్నాయి..
వయస్సు
రైల్వే శాఖకు సంబందించిన DFCCIL డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన గవర్నమెంట్ ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
వయో పరిమితి
- SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల మధ్య వయో పరిమితి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
రైల్వే DFCCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని పోస్టులకు ₹1000/- మరికొన్ని పోస్టులకు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఫీజులో కొంత సడలింపు ఉంటుంది.
Apply Here
Download Notification Here
Note:నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసిన తర్వాత దరఖాస్తు చేసుకోగలరు.
FAQ