Telangana Crop Loan Waiver 5th Phase Release: 20వ తారీకు లోగా పనులు ఈ పూర్తి
రైతు రుణమాఫీ పూర్తి చేయడానికి జనవరి 26 తర్వాత పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. దీనికి సంబంధించ బడ్జెట్ అవుతారు చేసినట్టు తెలిపారు…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్లో 6 గ్యారంటీల అమలుపై భాగంగా రైతు రుణమాఫీ ఒకటి ఈ రైతు రుణమాఫీని ఇప్పటికే రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మూడు దశల్లో అయితే మాఫీ చేసింది అయినా కొంతమంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వాళ్ళు ఆందోళనకు దిగడంతో వారికి సర్దు చెప్పి రెండు లక్షల పైకి ఉన్న రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు వ్యాసం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. జనవరి 26 తర్వాత 4 పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది దాంట్లోనే రైతు రుణమాఫీని కూడా మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది.
ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు పథకాలకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేద ఈనెల 11వ తారీకు నుంచి 15వ తారీకు వరకు ప్రీ ప్రిపరేషన్ పనులను కొనసాగిస్తోంది ఈ పనుల ద్వారా గ్రామ సభలో నుండి రైతుల దగ్గర నుంచి సమాచారం తీసుకుని వారికి ఎవరికైతే రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు అనే దానిపైన చర్చించి వారికి రుణమాఫీ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు 20వ తారీకు లోగా ఈ పూర్తి పనులు చేసిన తర్వాత రైతులకు మాఫీ వర్తింప చేస్తామని సీఎం తెలిపారు.. ఇప్పుడైనా రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తారా లేదా మళ్లీ మాఫీ పోస్ట్ పోన్ చేస్తారా అనేది వేచి చూడాలి..