AP Outsourcing Job Recruitment 2025 | అవుట్ సౌర్చింగ్ జాబ్ నోటిఫికేషన్ | Latest Notifications | Govt Notifications

Photo of author

By Admin

AP Outsourcing Job Recruitment 2025 | అవుట్ సౌర్చింగ్ జాబ్ నోటిఫికేషన్ | Latest Notifications | Govt Notifications

ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో అవుట్ సౌర్చింగ్ ప్రతి పదికతన మెడికల్ విభాగాల్లో కాళీలను భర్తీ చేయడం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు..మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 61 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిబ్ధి .

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు కచ్చితంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ తో పాటు డిప్లొమా లేదా డిగ్రీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసినవారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది.18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.ఎలా అప్లై చేయాలి ఎవరు అర్హులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యమైన తేదీలు

  1. అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 6th జనవరి 2025
  2. అప్లికేషన్స్ ఆఖరు తేదీ: 20th జనవరి 2025
  3. ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ:  28th జనవరి 2025
  4. ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ: 5th ఫిబ్రవరి 2025
  5. అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ: 15th ఫిబ్రవరి 2025

పోస్టులు వివరాలు

  • మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 61
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2

అర్హతలు

10th, ఇంటర్మీడియట్ తో పాటు MLT లో డిప్లొమా లేదా డిగ్రీ చేసినవారు ee ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
  • SSC/ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఉండాలి
  • 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

ఎంత వయస్సు ఉండాలి :

అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. SC, ST, EWS, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు
  • OC, OBC అభ్యర్థులకు : ₹500/- ఫీజు
  • SC, ST, PHC అభ్యర్థులకు : ₹200/- ఫీజు చెల్లించాలి.

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ ద్వారా చేసి జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇస్తారు.

శాలరీ

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹32,600/- వరకు జీతాలు ఉంటాయి.

Application Form and Notification

Leave a Comment