Telangana indiramma Housing scheme latest news 2025: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కొత్త పోర్టల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్తగా ఒక పోర్టల్ ను లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్లో ఆరో గ్యారెంటీ లను ఇప్పటికే కొన్నిటిని అమలు చేసింది మిగిలి ఉన్న మరికొన్నిటిని ఈ జనవరి 26 నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహలు చేసింది. ఆరు గ్యారెంటీలో ఒకటిగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది దేనికోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ వెబ్సైట్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు నిన్న సచివాలయం లోని ఆయన క్యాబిన్లో ఈ వెబ్సైట్ను ఆవిష్కరించారు. లబ్ధిదారుల ఎంపికలో ఏదైనా తప్పు ఉంటే వారు ఈ వెబ్సైటు ద్వారా వారి యొక్క సూచనలను అందజేయాలని తెలిపారు..ఎవరికైనా ఇందిరమ్మ ఇండ్ల జాబితా పై డౌటు ఉంటే గ్రీవెన్స్ ఫోటోలో అప్లోడ్ చేయాలని అన్నారు.
గ్రామాల్లో MPDO, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా అధికారులకు ఫిర్యాదులు వెళ్తాయన్నారు. వారు ఆ జాబితాను ఒకసారి మళ్లీ చెక్ చేసి దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటారని ఆయన తెలిపారు ఇందులో మొదటి దశను సొంత ఇల్లు స్థలం ఉండి ఇల్లు నువ్వు కట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.. దీనికి సంబంధించి ఐదు లక్షల రూపాయలను విడతలుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని ఆయన తెలిపారు రెండవ విడత నుంచి ఇల్లు స్థలంతో పాటు ఇల్లును నిర్మానించి క్లబ్దాలకు అందజేస్తామని అన్నారు.
ఇందులో మా ఇంట్లో ఎంపికపై క్లబ్దాలకు ఏదైనా సమస్య ఉన్న తప్పుగా అనిపించినా కూడా ఈ https://indirammaindlu.telangana.gov.in/grievenceLogin వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి సమస్యను తెలియజేయాలని సూచించారు